NTV Telugu Site icon

OTT Movies: ఈ వారం ఓటీటీ లోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు..

Ott Movies List

Ott Movies List

ప్రతివారం లాగే ఈ వారం కూడా ఓటీటీ లోకి కొత్త సినిమాలు రాబోతున్నాయి.. ఇటు థియేటర్స్ లో, అటు ఓటీటీల్లో కొత్త కొత్త సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ గా ఉన్నాయి.. గత వారంతో తో పోలిస్తే ఈ వారం అంతగా చెప్పుకొనే సినిమాలు అయితే లేవు.. తమిళ హీరో విశాల్ హీరోగా వస్తున్న రత్నం, నారా రోహిత్ చేస్తున్న ప్రతినిధి 2 సినిమాలు కూడా విడుదల కాబోతున్నాయి.. ఇక ఈ వారం లో ఓటీటీలోకి చాలా సినిమాలు విడుదల కాబోతున్నాయి.. ఇక ఆలస్యం ఎందుకు ఏ సినిమా ఎక్కడ విడుదల అవుతుందో ఒకసారి చూసేద్దాం..

నెట్‌ఫ్లిక్స్..

ఏప్రిల్ 23: బ్రిగంటి (ఇటాలియన్ వెబ్ సిరీస్), ఫైట్ ఫర్ ప్యారడైజ్ (జర్మన్ వెబ్ సిరీస్)
ఏప్రిల్ 24: డెలివర్ మీ (స్వీడిష్ సిరీస్)
ఏప్రిల్ 25: సిటీ హంటర్ (జపనీస్ సినిమా), డెడ్ బాయ్ డిటెక్టివ్స్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)
ఏప్రిల్ 26: టిల్లు స్క్వేర్ (తెలుగు మూవీ), గుడ్ బాయ్ ఎర్త్ (కొరియన్ సిరీస్), ద అసుంత కేస్ (స్పానిష్ సిరీస్)

హాట్ స్టార్..

ఏప్రిల్ 25 – భీమా (తెలుగు సినిమా)
ఏప్రిల్ 26 – థ్యాంక్యూ, గుడ్ నైట్ (ఇంగ్లీష్ సిరీస్)
ఏప్రిల్ 26 – క్రాక్ (హిందీ మూవీ)

అమెజాన్ ప్రైమ్ వీడియోస్..

ఏప్రిల్ 25 – దిల్ దోస్తీ డైలమా (హిందీ సిరీస్)

జియో సినిమా..

ఏప్రిల్ 22 – ద జింక్స్ పార్ట్2(ఇంగ్లీష్ సిరీస్)
ఏప్రిల్ 27 -వుయ్ ఆర్ హియర్ సీజన్4(ఇంగ్లీష్ సిరీస్)

ఆపిల్ ప్లస్ టీవీ..

ఏప్రిల్ 24 -ద బిగ్‌డోర్ ప్రైజ్:సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్)

లయన్స్ గేట్ ప్లే..

ఏప్రిల్ 26 – ద బీ కీపర్ (ఇంగ్లీష్ మూవీ)

గత వారంతో పోలిస్తే ఈ వారం తక్కువ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.. టిల్లు స్క్వేర్, భీమా తప్ప అంతగా చెప్పుకొనే సినిమాలు లేవు.. మీకు ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఉన్న సినిమాల్లోనే మీకు నచ్చిన సినిమాను చూసి ఎంజాయ్ చెయ్యండి..

Show comments