Sreemukhi: మీది నాది సేమ్ పించ్ అంటూ చిరంజీవికి లవ్ ప్రపోజ్ చేసిన శ్రీముఖి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శకుడు మెహర్ రమేష్ దర్శకత్వంలో, మెగాస్టార్ హీరోగా తెరకేక్కిన సినిమా భోళా శంకర్.. మరి కొద్ది రోజుల్లో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈరోజు ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి టాలివుడ్ సినీ ప్రముఖులు, డైరెక్టర్స్ హాజరైయారు.. ఈ ఈవెంట్ కు బుల్లితెర రాములమ్మగా పేరు తెచ్చుకున్న యాంకర్ శ్రీముఖి కూడా హాజరై సందడి చేసింది.. హైపర్ ఆది స్పీచ్ ఈవెంట్ కు హైలెట్ అయ్యింది.. మెగా ఫ్యామిలీ పై తన అభిమానాన్ని చాటుతూ ప్రశంసలు కురిపించారు..
శ్రీముఖి `భోళాశంకర్` చిత్రంలో కీలక పాత్రలో నటిస్తుంది. ఆమెది కాస్త బోల్డ్ రోల్ అని తెలుస్తుంది. ట్రైలర్లో శ్రీముఖి ఆకట్టుకుంది. చిరంజీవితో ఆమెకి మంచి కాంబినేషన్ సీన్లు ఉన్నాయని తెలుస్తుంది. ఇక ఈవెంట్లో తన ఆనందాన్ని పంచుకుంది శ్రీముఖి.
ఇక శ్రీముఖి మాట్లాడుతూ.. స్టేజ్ మీదనే భోళా జి ఐ లవ్ యు అంటూ ప్రపోజ్ చేసింది.. ఆ మాటకు చిరంజీవి తెగ సిగ్గు పడ్డాడు.. అలాగే మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించే అవకాశం రావడం అదృష్టమన్నారు. ఆ అదృష్టం తమ తలుపు తట్టిందని తెలిపింది. తనని నమ్మి ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు మెహర్ రమేష్‌కి ధన్యవాదాలు తెలిపారు. అలాగే కీర్తిసురేష్‌తో పనిచేయడం సంతోషంగా ఉందని చెప్పింది..
Also Read
- Ranveer Singh : రణ్వీర్ సింగ్ పై బ్యాన్ ఎత్తివేసిన FWICE
- AA 23 : అల్లు అర్జున్ - లోకేష్ కనకరాజ్ సినిమా ఆగిపోయిందా? అసలు నిజమిదే!
- Crime Thriller OTT : మనిషి శరీరానికి జంతువుల తలలను తగిలించే సైకో... ఓటీటీలో భయపెడుతున్న ఇంటెన్స్ థ్రిల్లర్
- Janhvi Kapoor: 'పెద్ది' అంటే అచ్చియమ్మకు ఇంత ప్రేమా? మెగా సక్సెస్ కోసం ఏడు కొండలు ఎక్కిన జాన్వీ కపూర్! వీడియో వైరల్
అంతేకాదు.. అందరికి 4జీ, 5జీ మాత్రమే తెలుసు, కానీ నాకు తెలిసిన జీ `భోళాజీ` అంటూ హంగామా చేసింది. దీంతో శ్రీముఖి స్పీచ్ అందరిని ఆకట్టుకుంది. తాను ఒక అభిమానినే అని వెల్లడించింది.. ఇక తన మాటలే కాదు ఈ ఈవెంట్ లో శ్రీముఖి గ్లామర్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ ని ఆద్యంతం కనువిందు చేస్తున్నాయి..బ్లాక్ చుడీదార్ లో ఆమె మెరిసింది. నయా అందాలతో హంగామా చేసింది. `భోళాశంకర్` ప్రీ రిలీజ్ ఈవెంట్లో హైలైట్‌గా నిలిచింది.. భోళా శంకర్ మూవీ ఈ నెల 11 న థియేటర్లలో సందడి చేయబోతుంది..
తాజావార్తలు
-
Ranveer Singh : రణ్వీర్ సింగ్ పై బ్యాన్ ఎత్తివేసిన FWICE
-
Smartphone Under 10,000: రూ. 10000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్.. భారీ బ్యాటరీలు, 50MP కెమెరాలు 90Hz డిస్ప్లేలతో..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
Kitchen Hacks: గ్యాస్ బర్నర్లు నల్లగా మారిపోయాయా? ఇలా చేస్తే నిమిషాల్లో కొత్త వాటిలా మెరిసిపోతాయి!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ విజయం వెనుక ఉన్న అసలు హీరో ఇతడేనా? ఐపీఎల్ అంతా నీడలా వెంట నడిచిన మెంటార్!
ట్రెండింగ్
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!