Sreeleela : శ్రీలీలా లేటెస్ట్ లుక్ అదుర్స్.. ఒక్క స్టిల్ కు కుర్రకారు ఫిదా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలివుడ్ లో శ్రీలీల పేరుకు యమ క్రేజ్ ఉంది.. వరుస సినిమాలతో దూసుకుపోతుంది.. అతి తక్కువ కాలంలోనే క్రేజీ హీరోయిన్ గా టాక్ ను సొంతం చేసుకుంది..తన టాలెంట్ కు ఆఫర్లు క్యూ కడుతుండటంతో ఈ బ్యూటీ కెరీర్ దూసుకుపోతోంది.. రెండు మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరించిందో లేదో ఈ ముద్దుగుమ్మ టాలెంట్ కు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం శ్రీలీలా గ్యాప్ లేకుండా షూటింగ్స్ కు హాజరవుతోంది.. ఎంత బిజీగా ఉన్నా సరే సోషల్ మీడియాలో మాత్రం అభిమానులను పలకరిస్తూ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది… తాజాగా షేర్ చేసిన స్టిల్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..
ట్రెండీ వేర్ లో మిర్రర్ ముందు ఇచ్చిన బ్లాస్టింగ్ ఫోజులు.. కుర్రాళ్ల కంటిమీద కునకులేకుండా చేస్తున్నాయి. లేలేత అందాలతో .. క్యూట్ పోజులుస్తూ.. మత్తెక్కించే చూపులతో నెటిజన్లకు నిద్ర పట్టడం లేదు. కుర్ర భామ భంగిమలకు తట్టుకోలేక పోతున్నారు. రవితేజ ‘ధమాఖా’తో పాటు బాలయ్యతో భగవంత్ కేసరి సినిమాలతో బ్లాక్ బాస్టర్ హిట్ లను అందుకున్న విషయం తెలిసిందే. ఆదికేశవ నిరాశ పరిచిన గుంటూరు కారం సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.. శ్రీలీలాకు అతి తక్కువ సమయంలో బాలయ్య, మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ పోతినేని వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించే ఛాన్స్ రావడం విశేషం. ఇప్పుడే ఈ స్థాయిలో శ్రీలీలా ఊపుతుందంటే.. మున్ముందు ఏ స్థాయిలో సంచలనం సృష్టించబోతోందో అని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు..
Also Read
ఒకవైపు చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న శ్రీలీలా సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా కనిపిస్తూ తన ఫ్యాన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం శ్రీలీలా మూడు చిత్రాల్లో నటిస్తోంది. కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలోనే ఇన్ని సినిమాలు చేస్తుండటం విశేషం. ఉస్తాద్ భగత్ సింగ్’, ‘వీడీ12’, ‘జూనియర్’ వంటి సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది.. అల్లు అర్జున్ తో కూడా శ్రీలీల నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బన్నీతో త్రివిక్రమ్ చేయాల్సిన సినిమాలో శ్రీలీలను హీరోయిన్ గా అడిగినట్టు తెలిసింది.. అమ్మడు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం..
తాజావార్తలు
-
iQOO Pad Pro 8.8: iQOO Pad Pro 8.8 త్వరలో లాంచ్.. 9,020mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో అదిరిపోయే ఫీచర్లు!
-
CM Revanth Reddy : ఎండల సెగ.. నీటి కష్టాలు.? రైతులకు సీఎం అలర్ట్
-
Consumer Court: రూ.2 కోసం కక్కుర్తి పడితే రూ.1.06 లక్షల వాత!
-
CM Revanth Reddy : ఎల్ నినో ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
-
AP Alliance Seat Sharing: టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ.. అధికారిక ప్రకటన ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!

