Satya Film Institute Launch : సత్య మాస్టర్ మరో ప్రయత్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ రైటర్, డైరెక్టర్ విజయేంద్ర ప్రసాద్ గారు, దర్శకుడు ప్రసన్నకుమార్, నటులు జీవితా రాజశేఖర్,సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్, హీరో సంపూర్ణేష్ బాబు, గణేష్ మాస్టర్ ల చేతుల మీదుగా “సత్య ఫిల్మ్ ఇన్స్ట్యూట్” ఘనంగా ప్రారంభమైంది. సినిమాలో నటించాలంటే డైలాగ్స్, డ్యాన్స్ ఉంటే సరిపోదు వీటికి తోడు యాక్టింగ్, ఫైటింగ్ ఇలా ఎన్నో రకాల మెళుకువల్లో శిక్షణ పొందాలి. అలాంటి వారికోసం అన్నీ ఒకే చోట శిక్షణ ఇచ్చేలా సరికోత్త ఇన్స్ట్యూట్ మనముందుకు వచ్చింది. డ్యాన్సర్ గా కొరియోగ్రాఫర్ గా ఎంతో పేరు సంపాదించుకున్న సత్య మాస్టర్ ఇంతకు ముందు సత్య ఫిలిం స్టూడియో, సత్య డి.జోన్స్ ఇన్స్టిట్యూట్ లు పెట్టి ఎంతో మందికి డ్యాన్స్ లో శిక్షణ ఇచ్చి, వందల మంది డాన్సర్స్ ను తయారు చేసి టీవీ రంగానికి, సినిమా రంగానికి పరిచయం చేయడం జరిగింది.
Read Also : BAFTA Awards : లతా మంగేష్కర్ కు ప్రత్యేక నివాళి
Also Read
- NBK : బాలయ్య బర్త్ డే బ్లాస్ట్.. నందమూరి అభిమానులకు ‘డబుల్ ట్రీట్’..
- CM Vijay: తలా అజిత్ నివాసానికి తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్.. వెంట వచ్చిన స్టార్ హీరోయిన్ త్రిష!
- Ajay Bhupathi: "శ్రీనివాస మంగాపురం" ఆడియో బ్లాక్‌బస్టర్ హిట్ కాబోతోంది: డైరెక్టర్ అజయ్ భూపతి
- Save The Tigers Season 3: ఆ ముగ్గురు మొగుళ్ల పంచాయితీలోకి ‘వెన్నెల కిషోర్’.. ‘సేవ్ ది టైగర్స్ 3’ లో నెక్స్ట్ లెవెల్ ఫన్ లోడింగ్!
అయితే ఒక్క డ్యాన్స్ కే పరిమితం కాకుండా ట్యాలెంట్ ఉన్న యువతీ, యువకులకు నటనతో పాటు అన్నీ రకాల శిక్షణ ఇచ్చి పరిపూర్ణ నటులను తయారు చేయాలనే ఉద్దేశ్యంతో “సత్య ఫిల్మ్ అకాడమీ” ప్రారంభోత్సవం సినీ, రాజకీయ అతిరదుల సమక్షంలో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రైటర్ డైరెక్టర్ విజయేంద్ర ప్రసాద్, దర్శకుడు ప్రసన్నకుమార్, నటులు జీవితా రాజశేఖర్, కల్వకుంట్ల తేజస్వి, బీగల గణేష్ గుప్త, సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్, హీరో సంపూర్ణేష్ బాబు, రాకేష్ మాస్టర్, జితేంద్ర, రవి, భగవత్ ,రాధా మోహన్, జలదంకి సుధాకర్, కుద్దూస్, శ్యామల రెడ్డి, శివ, ఎంఎల్ విజయ్, రవి, యాంకర్ గీతా బగత్ వచ్చేశారు. సత్య అకాడమీ ఫౌండర్ & CEO సత్య మాస్టర్ కు & టీంకు బ్లెస్సింగ్స్ ఇస్తూ ఈ అకాడమీ ఎంతో మందికి శిక్షణ ఇచ్చి, ఎంతో మంది నటులను పరిచయం చేస్తూ, ఈ అకాడమీ ఎంతో ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుతూ టీం అందరికీ ఆల్ ద బెస్ట్ తెలియజేశారు.
తాజావార్తలు
-
NBK : బాలయ్య బర్త్ డే బ్లాస్ట్.. నందమూరి అభిమానులకు ‘డబుల్ ట్రీట్’..
-
Adhika Masa Purnima: ఈ రోజే అధిక మాస పౌర్ణమి.. పవిత్ర స్నానాలకు, దానాలకు ఏ సమయం శుభప్రదమో తెలుసుకోండి!
-
క్వాలిఫైయర్-1లో చిత్తు చేసిన RCB.. ఫైనల్లో GT ప్రతీకారం తీర్చుకుంటుందా? క్లైమాక్స్ ఫైట్ పూర్తి వివరాలు ఇవే..
-
Daily Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఈరోజు ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
-
CM Vijay: తలా అజిత్ నివాసానికి తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్.. వెంట వచ్చిన స్టార్ హీరోయిన్ త్రిష!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..