‘లవ్ స్టోరీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సమంత?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘లవ్ స్టోరీ’.. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 24వ తేదీన థియేటర్లోకి రాబోతోంది. ‘లవ్ స్టోరీ’ సినిమాపై అభిమానులు బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ అభిమానులకు విపరీతంగా నచ్చాయి. అయితే సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కొద్దిసేపటి క్రితమే ప్రారంభించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ హాజరు కానున్నారు. అయితే ఈ ఈవెంట్ కు చైతు సతీమణి సమంత కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే చైతు-సమంత కొద్దిరోజులుగా డైవర్స్ వార్తలతో ఎక్కువ ప్రచారంలో నిలుస్తున్నారు. దీనిపైనా అక్కినేని ఫ్యామిలీ కూడా మౌనంగా ఉండటంతో మరింత అనుమానాలకు తావిస్తోంది. అయితే వీటన్నిటికి చెక్ పెట్టేందుకు లవ్ స్టోరీ ఈవెంట్ వేదిక కానున్నట్లు సమాచారం.. ఇదివరకే సమంత ఈ ఈవెంట్‌కు వస్తున్నట్లుగా సమాచారం పంపిందనేది తాజా సమాచారం.. ఒకేవేళ సమంత గనుక హాజరు అయినట్లు ఐతే విడాకుల వార్తలకు ఫుల్ స్టాఫ్ పడ్డట్లే అవుతుందని సినీ విశ్లేషకుల మాట.. మరి సమంత వస్తుందో లేదో తెలియాలంటే కొద్దిసేపు ఆగాల్సిందే..!
Also Read
- Ajay Bhupathi: "శ్రీనివాస మంగాపురం" ఆడియో బ్లాక్‌బస్టర్ హిట్ కాబోతోంది: డైరెక్టర్ అజయ్ భూపతి
- Save The Tigers Season 3: ఆ ముగ్గురు మొగుళ్ల పంచాయితీలోకి ‘వెన్నెల కిషోర్’.. ‘సేవ్ ది టైగర్స్ 3’ లో నెక్స్ట్ లెవెల్ ఫన్ లోడింగ్!
- Kushboo Sundar: ఖుష్బూ ఇంట పెళ్లి సందడి.. కాబోయే కొత్త జంటకు పీఎం మోడీ ఆశీస్సులు!
- Bobby Deol: వైభవ్ బ్యాటింగ్‌కు ‘యానిమల్’ విలన్ ఫిదా.. 'దేవుడా ఆ బుడ్డోడికి దిష్టి తగలకుండా చూడు'!
ఈ సినిమాకు శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్త సమర్పణలో కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరించారు. పవన్ సీహెచ్ సంగీతం అందించారు. ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీకి సెన్సార్ బోర్డు నుంచి యూ/ఏ సర్టిఫికెట్ లభించింది.
తాజావార్తలు
-
Shubman Gill: మాకు పెద్ద అడ్వాంటేజ్ అదే.. ఈ ప్లాన్‌తో బెంగళూరును దెబ్బ కొడతామన్న గిల్..
-
Pete Hegseth: ఇరాన్‌పై మళ్లీ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం.. అమెరికా రక్షణ మంత్రి హెచ్చరిక
-
Delhi Building Collapse: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం
-
Mamata Banerjee: అభిషేక్‌పై దాడి.. మమతకు అండగా ఖర్గే, అఖిలేష్ యాదవ్..
-
Ajay Bhupathi: “శ్రీనివాస మంగాపురం” ఆడియో బ్లాక్‌బస్టర్ హిట్ కాబోతోంది: డైరెక్టర్ అజయ్ భూపతి
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..