Rakul preeth singh: స్కిన్ ఫిట్ డ్రెస్సులో మొత్తం చూపిస్తూ రెచ్చగొడుతున్న రకుల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రకుల్ ప్రీత్ సింగ్ రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచుతుంది.. బట్టలను పొదుపు చేస్తూ ఫోటోలకు పోజులు ఇస్తూ కుర్రకారకు నిద్రలేకుండా చేస్తుంది.. టాప్ టు బాటమ్ అన్ని చూపించినా కూడా ఇంకా మొత్తం చూపిస్తూ రెచ్చగొడుతుంది అనడంలో సందేహం లేదు.. ప్రస్తుతం సమ్మర్ వేకేషన్ లో ఉన్న ఈ అమ్మడు..స్కిన్ ఫిట్ డ్రెస్సులో మొత్తం చూపిస్తూ ఫోటోలకు పోజులు ఇచ్చింది.. అవి కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యగా హాట్ కామెంట్స్ తో ఓ రేంజులో వైరల్ అవుతున్నాయి..
ఉరుకురుల పరుగుల జీవితంలో కొంత ఉపశమనం కావాలి. స్టార్ లేడీ రకుల్ ప్రీత్ సింగ్ ప్రశాంతత కోసం మాల్దీవ్స్ చెక్కేసింది. చల్లని సాగరతీరంలో సేదతీరింది.. ఆరెంజ్ కలర్ స్కిన్ టైట్ డ్రెస్సులో నడుము అందాలతో చెమటలు పట్టిస్తుంది..హీరోయిన్ రకుల్ ప్రీత్ ఫిట్నెస్ ఫ్రీక్. ఈ జీరో సైజ్ భామ కఠిన వ్యాయామం చేసి ఫిట్ అండ్ స్లిమ్ బాడీ మైంటైన్ చేస్తుంది. మరి కష్టపడి సాధించిన పరువాలు దాచుకుంటే ఏం లాభం… అందుకే సోషల్ మీడియా వేదికగా ప్రదర్శనకు పెడుతుంది.
Also Read
ట్రెండీ వేర్లో రకుల్ సూపర్ గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి..ఎవ్వరు ఎన్ని అనుకున్న అది నాయిష్టం అంటూ డోస్ పెంచుతుంది రకుల్.. ఇక తెలుగులో ఈ మధ్య ఒక్క సినిమా కూడా రాలేదు..బాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన రకుల్ టాలీవుడ్ ని నిర్లక్ష్యం చేయడం కూడా ఒక కారణం. పవన్, ప్రభాస్లు మిగితా అందరు హీరోలతో నటించింది.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. అందులో నిజమేంత ఉందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..
తాజావార్తలు
-
King : కరీనా కపూర్- షారూఖ్ ఖాన్ రీ-యూనియన్
-
Explainer: అక్కడికి పోతే… అటు నుంచి అటే పోతారు..!
-
Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
-
Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. ‘వనిత టీవీ’ 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
-
Vaibhav Sooryavanshi: వినోద్ కాంబ్లీ గతి ఏమైందో చూశావా?.. వైభవ్‌కు టీమిండియా మాజీ దిగ్గజం వార్నింగ్!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!