Rakul Pic : రెడ్ బికినీలో రచ్చ… సెగలు రేపుతున్న బ్యూటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ను సౌత్ ప్రేక్షకులు వెండి తెరపై చూడక చాలా రోజులవుతోంది. ‘కొండపొలం’ తరువాత ఆమె నటించిన సినిమాలేవీ విడుదల కాలేదు. దీంతో రకుల్ ను ఆమె అభిమానులు చాలా మిస్ అవుతున్నారు. అందుకేనేమో తనను మిస్ అవుతున్న వారి కోసమే అన్నట్టుగా వరుసగా బికినీ పిక్ లతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది రకుల్. తాజాగా రెడ్ బికినీలో ఆమె షేర్ చేసిన పిక్ కుర్రాళ్లలో సెగలు రేపుతోంది. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో రకుల్ ఈ పిక్ ను షేర్ చేయగా, అదిప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఇంతకుముందు కూడా రకుల్ యెల్లో కలర్ బికినీలో ఉన్న పిక్ ఒకటి నెట్టింట్లో వైరల్ అయ్యింది.
Read Also : AdiPurush : ఫారెస్ట్ సీక్వెన్స్ కోసం కోట్లు కుమ్మరిస్తున్న నిర్మాతలు
Also Read
- ‘DC’ : క్రిమినల్స్ లవ్ స్టోరీతో వస్తున్న లోకేష్ కనగరాజ్..‘DC’ ట్రైలర్ వైరల్
- Pradeep :తల్లిదండ్రులకు తెలియకుండా పదేళ్ల పోరాటం.. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ రాజప్ప రియల్ స్టోరీ ఇదే!
- Manchu Manoj: మంచు మనోజ్ టీమ్‌లో మిస్టరీ డెత్.. 'డేవిడ్ రెడ్డి' సెట్స్‌లో అసలేం జరిగింది?
- Buchi Babu Sana: జాన్వీకి ‘పెద్ది’ ఛాన్స్ వెనుక ఇంత పెద్ద స్టోరీ ఉందా..!
ఇక రకుల్ సినిమాల విషయానికొస్తే… ఈ సంవత్సరం ఆమె నటించిన కొన్ని ఆసక్తికర సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. లక్ష్య రాజ్ నెక్స్ట్ మూవీ ‘ఎటాక్’లో జాన్ అబ్రహంతో పాటు రకుల్ ప్రీత్ సింగ్ నటించనుంది. ఆమె ఇతర ప్రాజెక్ట్‌లలో సిద్ధార్థ్ మల్హోత్రాతో ఇంద్ర కుమార్ దర్శకత్వం వహించిన ‘థాంక్ గాడ్’, ఆయుష్మాన్ ఖురానాతో అనుభూతి కశ్యప్ దర్శకత్వం వహించిన ‘డాక్టర్ జి’ సినిమాల్లో నటిస్తోంది. అంతేకాకుండా రవికుమార్ తమిళ్ మూవీ ‘అయాలాన్’లో కూడా రకుల్ ప్రీత్ భాగం అవుతుంది.

తాజావార్తలు
-
‘DC’ : క్రిమినల్స్ లవ్ స్టోరీతో వస్తున్న లోకేష్ కనగరాజ్..‘DC’ ట్రైలర్ వైరల్
-
Pradeep :తల్లిదండ్రులకు తెలియకుండా పదేళ్ల పోరాటం.. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ రాజప్ప రియల్ స్టోరీ ఇదే!
-
Virat Kohli: “నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు”.. వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిపడేశాడుగా.!
-
Green Invicta: గ్రీన్ ఇన్విక్టా ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.45000 డిస్కౌంట్.. చౌక ధరకే సొంతం చేసుకోండి.. 60KM రేంజ్
-
Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..