Rakshana : ఓటీటీలోకి రాబోతున్న పాయల్ క్రైమ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ హాట్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మొదటి సినిమాతోనే హాట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.. ఆ తర్వాత వరుస ప్లాపులు పలకరించిన తగ్గేదేలే అన్నట్లు వరుస సినిమాలు చేసింది.. గతంలో వచ్చిన మంగళవారం సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుంది.. ఆ తర్వాత పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రక్షణ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆ సినిమా కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతుంది..
ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను ఆహా ఓటీటీ సొంతం చేసుకున్నట్లు సమాచారం. థియేటర్లలో విడుదలైన 15 రోజుల్లోనే ఈ మూవీ ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం. జూన్ 21 నుంచి రక్షణ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తుంది.. త్వరలోనే రిలీజ్ ను ఆహా తన అధికారిక సోషల్ మీడియాలో ద్వారా ప్రకటించనుంది…
Also Read
- SlumDog – 33 Temple Road: 'స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్' కు డబ్బింగ్ చెప్పిన విజయ్ సేతుపతి... టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
- Anasuya: బాధ్యత ఉండక్కర్లా.. బుచ్చిబాబు'కి అనసూయ పరోక్ష కౌంటర్?
- Peddi Collections : బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' కలెక్షన్ల సునామీ.. ఏకంగా ఎన్ని కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందో తెలిస్తే మైండ్ బ్లాక్!
- Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి... తెలుగులోనూ స్ట్రీమింగ్
ఇకపోతే డైరెక్టర్, నిర్మాత ప్రణదీప్ ఠాకోర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు పాయల్ రాజ్‌పుత్ చేసిన సినిమాలకు ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది. సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సినిమా ఆద్యంతం కట్టిపడేసేలా క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలో పాయల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించింది.. ఇక ఈ సినిమాలో మానస్, రాజీవ్ కనకాల, వినోద్ బాల, శివన్నారాయణ తదితరులు నటించారు. హరిప్రియ క్రియేషన్స్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు మహతి సంగీతాన్ని అందించారు..
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్‌కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!