NTV Telugu Site icon

OTT Movies : సినీ ప్రియులకు పండగే.. ఓటీటీలో ఏకంగా 14 సినిమాలు రిలీజ్..

Ott Movies List

Ott Movies List

ప్రతివారం కొత్త సినిమాలు విడుదల అవుతుంటాయి.. థియేటర్లతో పాటుగా ఓటీటీలో కూడా ఎక్కువగా సినిమాలు విడుదల అవుతుంటాయి.. అక్కడ సక్సెస్ కానీ సినిమాలు కూడా ఇక్కడ భారీ విజయాన్ని అందుకుంటున్నాయి.. ప్రతివారం ఎన్నో సినిమాలు విడుదల అవుతుంటాయి.. ఈ వారం కూడా సూపర్ హిట్ సినిమాలు విడుదల అవుతున్నాయి.. ఏ సినిమా ఏఏ ప్లాట్ ఫామ్ లో విడుదల అవుతుందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

నెట్‌ఫ్లిక్స్‌..

అన్‌లాక్డ్‌ (వెబ్‌సిరీస్) ఏప్రిల్‌ 10

వాట్‌ జెన్నీఫర్‌ డిడ్‌ (ఇంగ్లీష్‌) ఏప్రిల్‌ 10

బేబీ రెయిన్‌డీర్‌ (హలీవుడ్‌) ఏప్రిల్ 11

హార్డ్‌బ్రేక్‌ హై (వెబ్‌సిరీస్‌2) ఏప్రిల్‌ 11

అమర్‌సింగ్‌ చమ్కీలా (హిందీ) ఏప్రిల్‌ 12

అమెజాన్‌ప్రైమ్‌..

ఫాలౌట్‌ (వెబ్‌సిరీస్‌) ఏప్రిల్‌ 12

జీ5..

గామి (తెలుగు) ఏప్రిల్‌ 12

డిస్నీ హాట్‌స్టార్‌..

బ్లడ్‌ ఫ్రీ (కొరియన్‌) ఏప్రిల్‌ 10

ప్రేమలు (మలయాళం) ఏప్రిల్‌ 12

ది గ్రేటెస్ట్‌ హిట్స్‌ (హాలీవుడ్‌) ఏప్రిల్‌ 12

సోనీలివ్‌..

అదృశ్యం (హిందీ సిరీస్‌) ఏప్రిల్‌ 11

ఆహా..

కార్తీక (తెలుగు) ఏప్రిల్‌ 09

ప్రేమలు (తెలుగు) ఏప్రిల్‌ 12

లయన్స్‌ గేట్‌ప్లే..

హైటౌన్‌ (వెబ్‌సిరీస్‌) ఏప్రిల్‌ 12

సన్‌నెక్ట్స్‌..

లాల్‌ సలామ్‌ (తమిళ/తెలుగు) ఏప్రిల్‌ 12..

ఈ సినిమాలల్లో నాలుగు సినిమాలు థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకున్నాయి.. మిగిలిన అన్ని సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.. మీకు నచ్చిన సినిమాను మీకు నచ్చిన ఓటీటీలో చూసి ఎంజాయ్ చెయ్యండి..