NTV Telugu Site icon

Oscars 95: బెస్ట్ ఆనిమేటెడ్ షార్ట్ ఫిల్మ్…

Best Animated Short Film

Best Animated Short Film

ఆకాడెమీ ఆస్కార్ అవార్డ్స్ 95లో ‘బెస్ట్ ఆనిమేటెడ్ షార్ట్ ఫిల్మ్’ కేటగిరిలో ‘The Boy, the Mole, the Fox and the Horse’ ప్రెస్టీజియస్ అవార్డుని సొంతం చేసుకుంది. ‘The Boy, the Mole, the Fox and the Horse’తో పాటు The Flying Sailor, Ice Merchants, My Year of Dicks, An Ostrich Told Me the World Is Fake and I Think I Believe It షార్ట్ ఫిల్మ్స్ కూడా నామినేషన్స్ లో ఉన్నాయి.