Nidhi Agarwal : బ్యూటిఫుల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న నిధి అగర్వాల్ ఈ నడుమ సోషల్ మీడియాలో బాగానే రెచ్చిపోతోంది. ఎప్పటికప్పుడు తన ఘాటు అందాలను చూపిస్తూ మెరుస్తోంది. త్వరలోనే వీరమల్లు సినిమాతో రాబోతోంది. చాలా రోజుల తర్వాత ఆమె నుంచి భారీ సినిమా వస్తోంది. ఈ మూవీపైనే ఆశలు చాలా పెట్టేసుకుంది ఈ బ్యూటీ.
Read Also : Kannappa : కన్నప్ప ప్రమోషన్లకు ప్రభాస్.. వచ్చేది అప్పుడే..?
అది గనక హిట్ అయితే తనకు మళ్లీ సౌత్ లో అవకాశాలు బాగానే పెరుగుతాయని ఆశ పడుతోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఘాటుగా పరువాలను ఆరబోస్తోంది ఈ భామ. తాజాగా మరోసారి రెచ్చిపోయింది. చీరకట్టులో ఘాటు పరువాలను చూపించేసింది. ఇందులో ఆమె అందాల నిధులన్నీ చూపించేసిందంటూ కామెంట్లు పెడుతున్నారు ఫ్యాన్స్.
