NTV Telugu Site icon

Mrunal Takur : జిమ్ లో తెగ కష్టపడుతున్న మృణాల్.. వీడియో వైరల్..

Mrunaalll

Mrunaalll

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పేరుకు పరిచయం అవసరం లేదు.. ఒక్క సినిమాతోనే అందరి చూపును తనవైపు తిప్పుకుంది.. సీతారామం సినిమాలో తెలుగు అమ్మాయిలాగా పద్దతిగా కనిపించిన మృణాల్ ఈ మధ్య సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రాళ్లకు మతి పోగొడుతుంది.. రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచేస్తుంది.. తాజాగా జిమ్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం ఈ అమ్మడు పేరు ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ మృణాల్ వరుసగా పోస్టులు పెడుతూ హాట్ టాపిక్ గా మారుతోంది. మరోవైపు మృణాల్ చేస్తున్న ఫొటోషూట్లు కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తున్నాయి. ఫిట్నెస్ కోసం జిమ్ లో తెగ కష్ట పడుతున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తుంది.. ఆ ఫోటో నెట్లో వైరల్ అవుతున్నాయి..

ఇక సినిమాల విషయానికొస్తే.. హయ్ నాన్న సినిమాతో మంచి హిట్ ను సొంతం చేసుకుంది.. విజయ్ దేవరకొండ తో ఫ్యామిలీ స్టార్ సినిమా చేసింది.. ఇక రెండు భారీ సినిమాల్లో ఛాన్స్ లు అందుకుందని తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరోలు అజిత్, శింబు సరసన అవకాశాలు అందుకుందట మృణాల్. శివకార్తికేయన్ మురగదాస్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో మృణాల్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తోంది. ఈ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో బిజీగా అయిపొయింది మృణాల్..