OTT Release Movies: ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. అందరి కళ్ళు ఆ సిరీస్ పైనే..!
- ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు
- అందరి కళ్ళు ఆ సిరీస్ పైనే
- ఏ సినిమా ఎక్కడ రిలీజ్ అవుతుందో
- యువతలో ఎంతో క్రేజ్ దక్కించుకున్న ఆ కూడా వెబ్‌సిరీస్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OTT Release Movies: ప్రతి వారం థియేటర్లలో సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంటుంది.. కానీ ఈ సారి పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ’ హవా కొనసాగుతుండడంతో ఈవారం బాక్సాఫీసు ముందుకు కొత్త చిత్రాలేవీ రావట్లేదు. కొన్ని చిన్న సినిమాలు ఉన్న అవి డైరెక్ట్ ఓటీటీలో సందడి చేయనున్నాయి. ఈ వారం పలు ఓటీటీల్లో ఏకంగా 24 సినిమాలు-వెబ్ సిరీసులు రిలీజ్ కాబోతున్నాయి. ఏ సినిమా ఎక్కడ రిలీజ్ అవుతుందో ఒకసారి చూద్దాం..
యువతలో ఎంతో క్రేజ్ దక్కించుకున్న వెబ్‌సిరీస్‌ల్లో ‘మీర్జాపూర్’ ఫాస్ట్ ప్లేసులో ఉంటుంది. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి వచ్చిన రెండు పార్టులు కూడా హిట్ కావడంతో మూడో సీజన్ పైన భారీ అంచనాలు ఉన్నాయి. ఇక సీజన్ 3 ఈ నెల 5 నుంచి ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో స్ట్రీమింగ్ కానుంది. ఒక గ్యాంగ్ స్టార్ డ్రామా సిరీస్ గా తెరికెక్కిన ఈ మూడవ సీజన్ ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకోబోతోంది అనేది చూడాలి..
Also Read
. నెట్‌ఫ్లిక్స్
అల్విన్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 01
స్టార్ ట్రెక్ ప్రొడిగీ: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 01
స్ప్రింట్ (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 02
బేవర్లీ హిల్స్ కాప్: అలెక్సా ఎఫ్ (ఇంగ్లీష్ సినిమా) – జూలై 02
ద మ‍్యాన్ విత్ 1000 కిడ్స్ (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 03
బార్బెక్యూ షో డౌన్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 04
రైమ్ ప్లస్ ఫ్లో ఫ్రాన్స్ సీజన్ 3 (ఫ్రెంచ్ సిరీస్) – జూలై 04
డెస్పరేట్ లైస్ (పోర్చుగీస్ సిరీస్) – జూలై 05
గోయో (స్పానిష్ మూవీ) – జూలై 05
. అమెజాన్ ప్రైమ్
మీర్జాపుర్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) – జూలై 05
బాబ్ మార్లీ: వన్ లవ్ (ఇంగ్లీష్ మూవీ) – జూలై 03
గరుడన్ (తమిళ సినిమా) – జూలై 03
స్పేస్ క్యాడెట్ (ఇంగ్లీష్ చిత్రం) – జూలై 04
. హాట్‌స్టార్
రెడ్ స్వాన్ (కొరియన్ సిరీస్) – జూలై 03
ల్యాండ్ ఆఫ్ తనబతా (జపనీస్ సిరీస్) – జూలై 04
. ఆహా
అహం రీబూట్ – జూన్ 30
మార్కెట్ మహాలక్ష్మి – జులై 05
హరా (తమిళ సినిమా) – జూలై 05
. బుక్ మై షో
ఇఫ్ (ఇంగ్లీష్ సినిమా) – జూలై 03
ఫ్యూరోసియా: ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా (ఇంగ్లీష్ మూవీ) – జూలై 04
ద సీడింగ్ (ఇంగ్లీష్ ఫిల్మ్) – జూలై 05
విజన్స్ (ఫ్రెంచ్ సినిమా) – జూలై 05
. జియో సినిమా
ప్రైమ్ టైమ్ విత్ మూర్తీస్ (హిందీ సిరీస్) – జూలై 03
హీ వెంట్ దట్ వే (ఇంగ్లీష్ మూవీ) – జూలై 05
. సోనీ లివ్
మలయాళీ ఫ్రమ్ ఇండియా (మలయాళ మూవీ) – జూలై 05
మనోరమ మ్యాక్స్
మందాకిని (మలయాళ సినిమా) – జూలై 05
తాజావార్తలు
-
Rain Alert: ఏపీలో భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు..
-
Monalisa: ‘నా జీవితం ప్రమాదంలో ఉంది’.. కుంభమేళా ఫేమ్ మోనాలిసా!
-
Covid Cases In AP: ఏపీలో ఆగని కరోనా కేసులు.. బాపట్లలో ఒకరికి కరోనా పాజిటివ్..
-
NBK సినిమాలో ఐశ్వర్య రాజేశ్? ఇప్పటి వరకు చేయని పాత్రలో క్రేజీ బ్యూటీ!
-
Tollywood : ఏం నమ్మి బడ్జెట్ పెడుతున్నారు ?
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!