బాలీవుడ్లో జగపతిబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘లెజెండ్’ తో రూటు మార్చిన జగపతిబాబుకు ఆ తర్వాత వెనుదిరిగి చూసుకునే అవకాశం లేకుండా పోయింది. ఆ తర్వాత విలన్ గా, సహాయనటుడుగా దక్షిణాది చిత్రాలన్నింటిలో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్ గా ఉన్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు జగపతి బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధం అయింది. బాలీవుడ్ మూవీ ‘పుకార్’లో విలన్ గా నటించబోతున్నాడు జగపతిబాబు. ‘లగాన్’ ఫేమ్ అశుతోష్ గోవారికర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఫర్హాన్ అక్తర్ హీరోగా నటిస్తున్నారు.
Read Also : ‘లైగర్” హీరోయిన్ ఇంటిపై ఎన్సీబీ దాడులు
Also Read
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ ఎప్పుడు ? రిలీజ్‌కు ముందు మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
- Samyuktha Menon: పుట్టినరోజు స్పెషల్ వీడియో.. ‘స్వయంభూ’లో వీరనారిగా సంయుక్త మీనన్!
- Mirzapur The Movie: ఓటీటీ సిరీస్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్.. 7 రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో ‘మీర్జాపూర్’!
- Mahendragiri Varahi: మహేంద్రగిరి వారాహి రివ్యూ..
ఫర్హాన్ తండ్రి జావేద్ అక్తర్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే రాస్తున్నారు. రకుల్ ప్రీత్ హీరోయిన్గా నటిస్తోంది. అడవిని సంరక్షించే ఫారెస్ట్ రేంజర్ పాత్రలో కనిపించబోతున్నాడు పర్హాన్. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్లో ప్రారంభమవుతుంది. జగపతి బాబు మెయిన్ విలన్ గా కనిపించబోతున్నాడు. సీనియర్ నటుడు ఇటీవల అజయ్ భూపతి దర్శకత్వం వహించిన మహా సముద్రంలో కనిపించాడు. జగపతిబాబు ఇటీవల ‘మహా సముద్రం’లో చుంచు మామ పాత్రలో కనిపించారు.
తాజావార్తలు
-
Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
-
UPI Tap & Pay and MyUPI: సరి కొత్త ఫీచర్లు.. QR స్కాన్, పిన్ ఎంట్రీకి గుడ్‌బై.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్..!
-
సొంతిల్లు లేని వారికి గుడ్‌న్యూస్.. రూ.8 లక్షల రుణాలపై 4% సబ్సిడీ.. PMAY-U 2.0 పథకం పూర్తి వివరాలు ఇవే..
-
Kuldeep Yadav: 10 వికెట్స్ పడగొట్టిన కుల్దీప్ యాదవ్.. గౌతమ్ గంభీర్ చూస్తున్నాడా?
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ ఎప్పుడు ? రిలీజ్‌కు ముందు మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?