వ్యాపారవేత్తను పెళ్లాడబోతున్న త్రిష ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
త్రిష కృష్ణన్ దక్షిణాదిన స్టార్ గా దశాబ్ద కాలం పాటు కొనసాగిన హీరోయిన్లలో ఒకరు. ఎన్నో చిత్రాల్లో నటించిన తన నటనా ప్రతిభతో ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఒకప్పుడు తెలుగు, తమిళ భాషలలో వరుస చిత్రాలతో టాప్ హీరోయిన్‌గా ఉన్న త్రిషకు ఇప్పుడు చాలావరకు అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అయితే తాజాగా త్రిష పెళ్ళి బంధంలోకి అడుగు పెట్టబోతోంది అనే వార్త నెట్టింట వైరల్ గా మారింది. తమిళ మీడియా వర్గాల సమాచారం ప్రకారం ఈ 37 ఏళ్ల నటి త్వరలోనే ఓ వ్యాపారవేత్తను వివాహం చేసుకోబోతోందట. అయితే ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే త్రిష వైపునుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. చాలాకాలం నుంచి త్రిష పెళ్ళికి సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే అవన్నీ పుకార్లుగానే మిగిలిపోయాయి. ఇక ఈ చెన్నైచంద్రం గతంలో వ్యాపారవేత్త వరుణ్ మణియన్‌తో పెళ్ళి వరకూ వెళ్లి వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. త్రిష, వరుణ్ మణియన్ కు నిశ్చితార్థం జరిగింది. కానీ పెళ్లి మాత్రం క్యాన్సిల్ అయ్యింది.
Also Read
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: సచిన్ రికార్డు బద్దలు.. కానీ ఆ ఒక్క మార్క్‌ను అందుకోలేకపోయిన వైభవ్!
-
Jobs : AI వల్ల ఉద్యోగాలు పోతున్నాయ్.. కానీ ఈ రంగాల్లో మాత్రం డిమాండ్ పెరుగుతోంది!
-
Pawan Kalyan: 33 ఏళ్లలో ఇలాంటి ప్రమాదం జరగలేదు.. ప్రైవేటీకరణ జరగకూడదన్నదే మా ఆకాంక్ష!
-
Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
-
Ben Stokes: ఒక్క తప్పిదం.! కెప్టెన్ గానే కాదు.. జట్టులో స్థానం కూడా ప్రశ్నార్థకం..
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!