NTR 31 : ఎన్టీఆర్ కోసం ఆ ఇద్దరు హీరోయిన్స్..?
- భారీ స్థాయిలో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ
- ఎన్టీఆర్ కోసం ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTR 31 : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “దేవర” ఈ సినిమాను టాలీవుడ్ మాస్ దర్శకుడు కొరటాల శివ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమాను దర్శకుడు కొరటాల భారీగా తెరకెక్కిస్తున్నారు. దేవర సినిమా స్టోరీ లెంగ్త్ ఎక్కువ కావడంతో దర్శకుడు కొరటాల ఈ సినిమాను రెండు పార్ట్స్ గా తెరకెక్కిస్తున్నాడు. మొదటి పార్ట్ ను మేకర్స్ సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. దేవర సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది,బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
Read Also :Kalki 2898 AD : కల్కి టికెట్స్ కోసం ప్రభాస్ అభిమానుల మౌన దీక్ష..
Also Read
- Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
- Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
- Mythri Ravi: "రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు"
- Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
ఇదిలా ఉంటే ఎన్టీఆర్ , దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.ఈ సినిమా షూటింగ్ ఆగస్టు లో ప్రారంభం అవుతుందని మైత్రి మూవీస్ ఇటీవల ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా స్పెషల్ అప్డేట్ ఇచ్చారు. కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవర షూటింగ్ పూర్తి కాగానే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ కూడా నటిస్తున్నట్లు ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. అయితే అలియాభట్ హీరోయిన్ గా నటిస్తుందా లేక ముఖ్య పాత్ర పోషిస్తుందా అనేది తెలియాల్సి వుంది.
- Tags
- ntr
- NTR 31
- Prashanth Neel
తాజావార్తలు
-
Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
-
Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
-
Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
-
SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!