అత్యాచార ఆరోపణలు.. అవాస్తవాలు: టీ సిరీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ నిర్మాత, టీ సిరీస్ సంస్థ ఎండీ భూషణ్ కుమార్‌పై రేప్ కేసు నమోదైన విషయం తెలిసిందే. సినిమా చాన్సులు ఇప్పిస్తానని నమ్మించి తనను మోసం చేశాడంటూ 30 ఏళ్ల ఓ యువతి భూషణ్ మీద కేసు పెట్టింది. మూవీల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి మూడేళ్లపాటు భూషణ్ కుమార్ తనపై పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని కంప్లయింట్ చేసింది. అయితే, బాధితురాలి ఆరోపణలను టీ సిరీస్ తోసిపుచ్చింది. ఆమె చెప్పేవన్నీ అవాస్తవాలేనని పేర్కొంది. దీనిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం అని స్పష్టం చేశారు. ఈ మేరకు తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయంటూ ప్రకటన విడుదల చేసింది. గతంలో ఆమెలో టీ సిరీస్ బ్యానర్ లో పనిచేసిందని.. ఈ క్రమంలో దోపిడీకి ప్రయత్నించగా జూలై 1న అంబోలీ పోలీస్ స్టేషన్లో ఆమెపై ఫిర్యాదు చేశామన్నారు. దొంగతనానికి ప్రయత్నించింది అని నిరూపించేందుకు మా దగ్గర ఆడియో క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయన్నారు. వీటిని అధికారులకు అప్పగిస్తామన్నారు. ఆ దోపిడీ కేసుకు కౌంటర్‌గా ఆమె ఈ ఫిర్యాదు చేసిందే తప్ప అంతకు మంచి మరొకటి కాదని చెప్పుకొచ్చారు. మరి ఈ కేసు ఎటూ మలుపు తిరుగుతోందో అనేది చూడాలి!
Also Read
- South Movies: ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న క్రేజీ సౌత్ సినిమాలు!
- Bethlehem Kudumba Unit : ఓవర్సీస్లో వాయించి కొట్టిన 'బెత్లహేమ్ కుటుంబ యూనిట్'
- Disha Salian Death Case: 'నేను ఇకపై మౌనంగా ఉండను'... దిశా సాలియన్ కేసుపై మౌనం వీడిన సూరజ్ పంచోలి
- M.S. Subbulakshmi : కమల్ హాసన్ చీఫ్ గెస్ట్ గా 'MS సుబ్బులక్ష్మి' బయోపిక్ ప్రారంభం
- Tags
తాజావార్తలు
-
Mukesh Kumar: టీమిండియా పేసర్‌కు బంపర్ ఆఫర్.. ఇదే మొదటిసారి!
-
Group 1 Notification 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల..
-
South Movies: ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న క్రేజీ సౌత్ సినిమాలు!
-
Emerging Stars: వైభవ్ నుంచి లెగ్జాండ్రా ఈలా వరకు.. ఆసియా క్రీడల్లో మెరవనున్న ఆరుగురు యువ సంచలనాలు వీరే!
-
RRB Paramedical Recruitment 2026: రైల్వేలో 590 పారామెడికల్ ఉద్యోగాలు.. అర్హత, జీతం, ఫీజు, దరఖాస్తు తేదీలు ఇవే
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!