ఫ్యాషన్ ఐకాన్, బుల్లితెర బ్యూటీ షామా సికందర్ తన అభిమానులకు అదిరిపోయే హాట్ ట్రీట్ ఇచ్చింది. ఒంటిపై నూలుపోగు లేకుండా జస్ట్ ఒక ఓవర్ సైజ్ హ్యాట్ తో తన శరీరాన్ని కప్పేసింది. ఈ పిక్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి నెటిజన్లకు చెమటలు పట్టిస్తోంది. షామా కర్లీ హెయిర్ స్టైల్, మెరిసే గోరు రంగు ఆకట్టుకుంటున్నాయి. షామా టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. కానీ హిందీ బుల్లితెర ప్రేక్షకులకు, ముఖ్యంగా సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉండేవాళ్ళకు ఆమె సుపరిచితమే.
Also Read : మరోసారి టాప్ లేకుండా టాప్ హీరోయిన్…!
ఎప్పుడూ సోషల్ మీడియాలో బికినీ, లేదా క్లీవేజ్ షోతో తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తన అందాలను దాచుకోవడానికి ఈ భామ ఏమాత్రం మొహమాటపడదు. ఇక ఆమె అభిమానులు కూడా ఈ గ్లామర్ డాల్ పై రకరకాల కామెంట్స్ తో పాటు లైక్ లు, షేర్ల వర్షం కురిపిస్తుంటారు.
