Thug Life : “థగ్ లైఫ్” స్పెషల్ అప్డేట్ వచ్చేసింది.. శింబు స్టైలిష్ లుక్ అదిరిపోయిందిగా…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశ్వనటుడు కమల్‌హాసన్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘థగ్ లైఫ్’.కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా కమల్ హాసన్ 234 వ చిత్రంగా తెరకెక్కుతుంది.ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ మూవీని కమల్ హాసన్,ఉదయనిధి స్టాలిన్ సమర్పణలో రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్, రెడ్ జియాంట్ మూవీస్ మరియు మద్రాస్ టాకీస్ బ్యానర్లపై కమల్ హాసన్,ఆర్ మహేంద్రన్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.ఇదిలా ఉంటే థగ్ లైఫ్ మూవీలో కోలీవుడ్ స్టార్ హీరో శింబు ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.
ఈ మూవీలో ఐశ్వర్యలక్ష్మి, త్రిష హీరోయిన్స్ గా నటిస్తున్నారు.అలాగే ఈ సినిమాలో గౌతమ్ కార్తీక్, జోజు జార్జ్, దుల్కర్ సల్మాన్ మరియు జయం రవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.కొత్త థగ్ కు స్వాగతం పలికే సమయం వచ్చింది అంటూ మేకర్స్ నిన్న స్పెషల్ అప్డేట్ ఇచ్చారు.తాజాగా “సిగ్మా థగ్ రూల్” ఏంటో మేకర్స్ క్లారిటీ ఇచ్చేసారు.తాజాగా ఈ సినిమాలో శింబు పాత్ర ఎలా ఉండబోతుందో తెలియజేస్తూ మేకర్స్ ఓ వీడియో రిలీజ్ చేశారు.అందులో న్యూ థగ్ వచ్చేసాడు అంటూ శింబు స్టైలిష్ లుక్ వైరల్ అవుతుంది. చేతిలో గన్ పట్టుకొని శింబు స్టైలిష్ ఎంట్రీ ఇస్తున్న విజువల్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఢిల్లీలోని సంకట్ మోచన్ హనుమాన్ మందిర్‌లో జరుగుతుంది.
Also Read
In the Realms of Dust, a New Thug Arises!
STR @SilambarasanTR_ makes his Mark➡️ https://t.co/ebMfgpIOch#Ulaganayagan #KamalHaasan #ThugLife #NewThugInTown #SilambarasanTR@ikamalhaasan #ManiRatnam @arrahman #Mahendran @bagapath @trishtrashers @abhiramiact #Nasser… pic.twitter.com/ot4edF66uq
— Raaj Kamal Films International (@RKFI) May 8, 2024
తాజావార్తలు
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
-
Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!