సత్యదేవ్ కు బంపర్ ఆఫర్…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ కు బంపర్ ఆఫర్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇటీవలే నెట్‌ఫ్లిక్స్ లో ‘పిట్ట కథలు’లో కనిపించిన ఈ యంగ్ హీరో ఖాతాలో “గుర్తుందా శీతాకాలం”, “తిమ్మరుసు”, “గాడ్సే” వంటి కొన్ని ఆసక్తికరమైన చిత్రాలు ఉన్నాయి. విభిన్నమైన చిత్రాలతో టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ఈ హీరోకు బాలీవుడ్ లో నటించే బంపర్ ఆఫర్ వచ్చిందట. బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ నటించబోయే భారీ చిత్రం ‘రామ్ సేతు’లో సత్యదేవ్ కు కీలక పాత్ర పోషించే సువర్ణావకాశం లభించింది. ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుష్రత్ భారుచా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సహకారంతో అమెజాన్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. మేకర్స్ ఈ చిత్రాన్ని దక్షిణాది భాషల్లో కూడా విడుదల చేయాలని భావిస్తున్నారు. అందుకే ఈ చిత్రంలో సౌత్ నటులను తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారట. సత్యవ్దేవ్తో పాటు, నాజర్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. సత్యదేవ్ తన ప్రతిభను బాలీవుడ్ లో ప్రదర్శించడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం ని చెప్పొచ్చు.
Also Read
- Kareena - Aiswarya : బాలీవుడ్లో ఐశ్వర్యరాయ్ & కరీనా కపూర్ సినిమా కెరీర్ ఫేడవుట్ దశకు చేరుకున్నట్లే?
- Kollywood : రాబోయే మూడు నెలలు కోలీవుడ్ బాక్సాఫీస్ మళ్లీ కళకళలాడబోతుంది
- బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
- Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో సుకుమార్ సినిమా లేనట్టేనా? అసలు కథ ఇదేనా!
తాజావార్తలు
-
EC: ఎన్నికల సంఘాన్ని ఏలుతున్నదెవరు?
-
Protein Beer: మందుబాబులు, మందుపాపలు తప్పక తెలుసుకోవాల్సిన మ్యాటర్..!ప్రోటీన్ బీర్ మంచిదేనా?
-
Renault Rafale Hypnotic: రెనాల్ట్ రఫేల్ హిప్నోటిక్ లాంచ్.. 300hp పవర్, 1,000KM రేంజ్‌తో అదిరిపోయే SUV
-
Explainer: విధ్వంసం..వినాశనం..విషాదం.. వైభవం విలయం!
-
AP, Telangana Holiday Today: ఏపీ, తెలంగాణలో నేడు సెలవు.. ఈ జిల్లాల్లో అన్నీ బంద్..
ట్రెండింగ్
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?