రష్మిక హీరోయిన్‌గా, బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా హీరోగా మాడాక్ ఫిలిమ్స్ ధామ అనే సినిమాను రూపొందించింది. తాజాగా దీనికి సంబంధించిన తెలుగు ట్రైలర్‌ను హైదరాబాద్‌లో రష్మికతో కలిసి ఆయుష్మాన్ ఖురానా లాంచ్ చేశారు. ఈ క్రమంలో రష్మిక, ఆయుష్మాన్ కలిసి చేసిన ఒక సాంగ్‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా రష్మికతో ఎన్టీవీ ప్రత్యేకంగా ముచ్చటించింది. ఈ నేపథ్యంలో ఆమె హార్ట్‌బ్రేక్స్ గురించి మాట్లాడమంటే, రష్మిక ఆసక్తికరంగా స్పందించింది. హార్ట్‌బ్రేక్స్ హార్ట్‌లోనే ఉండాలని, తాను బయటికి చెప్పనంటూ కామెంట్ చేసింది. ఆ వీడియో మీకోసం.

Rashmika: హార్ట్ బ్రేకింగ్ మూమెంట్ బయట పెట్టని రష్మిక

Rashmika