సామ్ ఫ్యాన్స్ గా మారిన రకుల్ ఫ్యామిలీ…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిందీ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2 వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ ను రాజ్-డికె ద్వయం వెబ్ సిరీస్ రచన, దర్శకత్వం మాత్రమే కాకుండా నిర్మించారు కూడా. మనోజ్ బాజ్‌పేయి, ప్రియమణి, సమంత తదితరులు ఈ సిరీస్‌లో ప్రధాన పాత్ర పోషించారు. ఇందులో సమంత రాజీ అనే ఉగ్రవాద పాత్రను పోషించింది. ఈ పాత్రలో సామ్ నటనకు సాధారణ ప్రేక్షకులతో పాటు సెలెబ్రిటీల నుంచి కూడా ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా సామ్ నటనకు సౌత్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫిదా అయిపోయింది. ఈ వెబ్ సిరీస్ ను చూసిన తరువాత ఆమె తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకుంది. ” ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2 చూసాము. ఇందులో అందరూ అద్భుతంగా నటించారు. మనోజ్ బాజ్‌పాయి ఎంత అద్భుతంగా నటించారో చెప్పడానికి మాటలు చాలట్లేదు. సమంత యు ఫైర్ గర్ల్! రాజీ పాత్రను మీరు ఎంత అద్భుతంగా పోషించారు? నా కుటుంబం కూడా ఇప్పుడు నాతో పాటు మీ అభిమాని అయ్యింది. రాజ్-డికె ద్వయం మీకు అభినందనలు. ఈ సిరీస్ కు సమంత, మనోజ్ బాజ్‌పాయి, ప్రియమణి ప్లస్ పాయింట్” అని ట్వీట్ చేశారు రకుల్ ప్రీత్ సింగ్.
Also Read
- Karuppu : కరుప్పు' బ్లాక్‌బస్టర్ సినిమాటోగ్రాఫర్ కు 'సూర్య' ఖరీదైన గిఫ్ట్
- Suriya : కరుప్పు సూపర్ హిట్.. సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ కు సూర్య గ్రీన్ సిగ్నల్
- Mega 158 : మెగా సినిమాలో నారా వారి హీరో?
- Mahesh Babu: ‘వారణాసి’ సినిమా రాకముందే మహేష్ బాబు ఫ్యాన్స్‌కు గట్టి ట్రీట్.. బాబు బర్త్ డేకి ఆ రెండు చిత్రాలు!
తాజావార్తలు
-
RCB Champion: ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రెండో సారి కప్ అందుకున్న RCB..
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్‌ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
-
Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
-
GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
ట్రెండింగ్
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!