కొరటాల మూవీలో ఎన్టీఆర్ పవర్ ఫుల్ రోల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘ఆర్ఆర్ఆర్’ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో ఓ ప్రాజెక్ట్ రూపొందనున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ 30ను కొరటాల స్నేహితుడు సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తుండగా… నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్, నటీనటుల గురించి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. కోవిడ్ -19 సెకండ్ వేవ్ కారణంగా దర్శకుడు కొరటాల ప్రస్తుతం తెరకెక్కిస్తున్న చిరంజీవి ‘ఆచార్య’ చిత్రం షూటింగ్‌ను నిలిపివేసాడు. కరోనా కారణంగా దొరికిన ఖాళీ సమయాన్ని జూనియర్ ఎన్‌టిఆర్‌తో తన రాబోయే చిత్రం కోసం ఉపయోగిస్తున్నాడట కొరటాల. కొరటాల ఈ చిత్రాన్ని ఎమోషనల్, కమర్షియల్ అంశాలతో తెరకెక్కిస్తున్నారట. కొరటాల అన్ని చిత్రాలలాగే ఎన్టిఆర్ 30లోనూ ఒక సామాజిక ఉండడబోతోందట. తాజా సమాచారం ప్రకారం తారక్ కోసం ఇంతకు ముందెన్నడూ చేయని పాత్రను కొరటాల రాస్తున్నారట. ఎన్టీఆర్ ఇందులో పవర్ ఫుల్ విప్లవాత్మక నాయకుడి పాత్రను పోషిస్తున్నాడని తెలుస్తోంది. ఇక ‘జనతా గ్యారేజ్’ భారీ హిట్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్ లో వస్తున్న రెండవ సినిమా ఇది. వెండితెరపై ఈ క్రేజీ కాంబినేషన్ లో మూవీ చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
Also Read
- BKU : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండస్ట్రీ హిట్ సినిమా 'బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Tags
- Koratala Siva
- ntr
తాజావార్తలు
-
Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
-
Christa Pike Execution Fails: మరణశిక్షకు ముందు చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్.. రెండు ఇంజెక్షన్లు ఇచ్చినా..
-
AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
-
BKU : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండస్ట్రీ హిట్ సినిమా ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
-
BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?