NTV Telugu Site icon

నిధి అందాల హాట్ ఫోటో షూట్.. వైరల్ వీడియో

‘సవ్యసాచి’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన బ్యూటీ నిధి అగర్వాల్.. ఆ తర్వాత ‘మిస్టర్ మజ్ను’ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమాలో నటిస్తోంది. సినిమాలతో పాటు ఎక్కువగా సొషల్ మీడియాలో కాలక్షేపం చేస్తున్న ఈ బ్యూటీ.. తాజాగా తన హాట్ ఫోటో షూట్ వీడియోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిధి అగర్వాల్ అందాల ఆరబోతకు నెటిజన్లు ఫిదా అవుతుంటారు. అంతేకాదు రోజురోజుకు నిధి అగర్వాల్ ఫాలోయింగ్ కూడా పెరుగుతూ పోతుంది. ఇటీవల తమిళనాడులో కొంతమంది అభిమానులు ఈ గ్లామర్ నిధికి గుడి కూడా కట్టారంటే ఆమె ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.