సమ్ థింగ్ స్పెషల్ ఫ్రమ్ నాని!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొవిడ్ 19 మహమ్మారితో కుదేలవుతున్న కుటుంబాలు ఎన్నో. అయితే… దాని బారిన పడిన వ్యక్తులను ఆదుకోవడానికి ఫ్రంట్ లైన్ వర్కర్స్ చేస్తున్న సేవలకు వెలకట్టలేం. తమ జీవితాలను పణంగా పెట్టి మరి హాస్పిటల్స్ లో, క్వారంటైన్ సెంటర్స్ లోని డాక్టర్లు, నర్సులు పేషంట్స్ కు సేవ చేస్తున్నారు. వాళ్ళ రుణం తనదైన పంథాలో తీర్చుకోవాలని నేచురల్ స్టార్ నాని భావించినట్టున్నాడు. అందుకోసమే ఓ షార్ట్ ఫిల్మ్ ను వారి సేవలను కొనియాడుతూ తీస్తున్నట్టు తెలిస్తోంది. ఫర్ అవర్ ఫ్రంట్ లైన్ వర్కర్స్, సమ్ థింగ్ స్పెషల్ కమింగ్ సూన్ అంటూ నాని కామెంట్ పెట్టి… ఓ స్టిల్ ను విడుదల చేశాడు. అందులోని బృందాన్ని చూస్తుంటే వాళ్ళంతా కలిసి ఓ షార్ట్ ఫిల్మ్ తీసున్నట్టే అనిపిస్తోంది. అవిశ్రాంతంగా వైద్య సేవలలో మునిగి తేలుతున్న వారికి నాని తీస్తున్న లఘు చిత్రం ఊరటను ఇవ్వడంతో పాటు, సామాన్య ప్రజలలో వైద్యుల పట్ల ఆదరణ భావం పెరిగేట్టు చేస్తుందేమో చూడాలి.
Also Read
- Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
- Ghani Movie Failure: 'గని' ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
- Pradeep Rawat : ఛత్రపతి, సై సినిమాల విలన్ మృతి?
- Anchor Charmila Exclusive Interview : హీరోయిన్ ఆఫర్'కి నో, డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నా..విజయవాడ ఆర్జే to టాలీవుడ్ సెన్సేషన్!
- Tags
- frontline workers
- Nani
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!