‘వకీల్ సాబ్’ నిర్మాతకు లీగల్ నోటీసు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ మొన్నటి వరకూ థియేటర్లలో సందడి చేసింది. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విశేష ఆదరణను అందుకుంటోంది. కరోనాకు భయపడి గడప దాటలేకపోతున్న ఆడపడుచుల కోసం నిర్మాత ‘దిల్’ రాజు కేవలం మూడు వారాల వ్యవధిలోనే ‘వకీల్ సాబ్’ను వారి ఇంట్లోకి చేర్చేశాడు. ఈ సినిమాను తమ హోమ్ థియేటర్ లో చూస్తూ ఎంజాయ్ చేసినట్టుగా ఇందులో కీలక పాత్రలు పోషించిన అంజలి, నివేదా థామస్ సైతం సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టారు. ఇదిలా ఉంటే… ఈ సినిమా విడుదలైన దాదాపు నాలుగు వారాల తర్వాత నిర్మాతకు కొత్త చిక్కులు ఎదురయ్యాయి. సుధాకర్ అనే వ్యక్తి ఈ సినిమాలో తన ఫోన్ నంబర్ ను తన అనుమతి లేకుండా స్క్రీన్ మీద చూపించారని, దాంతో చాలా మంది తనకు ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నారని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఇదే విషయమై ఇప్పటికే బాధితుడి తరఫున లాయర్ నిర్మాతలకు లీగల్ నోటీసులు సైతం జారీ చేశారట. మరి ‘వకీల్ సాబ్’ నిర్మాతలు ఈ వ్యవహారానికి కోర్టు బయటే సామరస్య పూర్వకంగా పరిష్కరించుకుంటారేమో చూడాలి.
Also Read
- Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
- Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
- Tollywood: 'లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..' టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
- Vicky Kaushal - Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ - ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
- Tags
- Legal Notice
- Vakeel Saab
తాజావార్తలు
-
Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
-
Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
-
Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
-
Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు