Lavanya Preethi Audio Leaked: రాజ్ తరుణ్ ప్రియురాలిగా ఏకంగా పెళ్ళాంగా చెప్పుకుంటున్న లావణ్య అనేక సంచలన వ్యవహారాలను తెర మీదకు తీసుకొస్తున్నారు. తాజాగా లావణ్య బాధితువాలిగా చెబుతున్న ప్రీతి అనే అమ్మాయితో లావణ్య మాట్లాడిన ఫోన్ కాల్ ఒకటి లీక్ అయింది అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఫోన్ కాల్ సారాంశం మీరు కూడా వినండి.
Lavanya : లావణ్య వ్యవహారంలో బిగ్ ట్విస్ట్.. తెరమీదకు ప్రీతి.. ఆమె ఎవరంటే?

Lavanya Preethi Audio Leak