టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది.. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.. మహానటి సినిమాతో మరో మైలురాయిని అందుకుంది.. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇస్తుంది.. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. తాజాగా ట్రెడిషనల్ లుక్ లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ఆ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
ఈ మధ్య కాస్త సన్నబడ్డ ఈ అమ్మడు గ్లామర్ డోస్ కూడా పెంచేసింది.. హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.. అయితే మళ్లీ చాలాకాలం తర్వాత చాలా ట్రెడిషనల్ గా పంజాబి డ్రెస్సులో కుర్రాలను ఆకట్టుకుంటుంది .కీర్తి సురేష్ రీసెంట్గా సోషల్ మీడియా వేదికగా ట్రెండీ పిక్చర్స్ ను షేర్ చేసుకుంది. చాలా స్టైలిష్ గా ట్రెడిషనల్ గా డ్రెస్సులో కుందనపు బొమ్మలా కనిపించింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి…
ఆమె షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో టాప్ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయి. ప్రజెంట్ కీర్తి సురేష్ పలు తెలుగు, కోలీవుడ్, బాలీవుడ్ సినిమాలతో బిజీగా ముందుకెళ్తుంది.. ఒకవైపు ప్లాపులు పలకరిస్తున్నా కూడా వరుస సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి.. ఈ మధ్య గ్లామర్ పాత్రలను కూడా చేస్తుంది..
