Kalki 2898 AD PUBLIC TALK LIVE : తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కల్కి మేనియా మొదలైపోయింది. వరల్డ్ వైడ్‌గా దాదాపు 10 వేలకు పైగా స్క్రీన్స్‌లో కల్కి 2898 ఏడీ సినిమాను విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే రోజుకు ఐదు షోలతో పాటు అదనంగా బెనిఫిట్ షో ప్రదర్శనకు కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో అభిమానులు పండగ చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. తెల్లవారుఝామునే థియేటర్ల వద్దకు చేరి సంబరాలు చేసుకోవడం ప్రారంభించేశారు అభిమానులు. కల్కి థియేటర్ల వద్ద ప్రభాస్ అభిమానుల పూనకాలు ఇప్పుడు చూద్దాం
Kalki 2898 AD: కల్కి థియేటర్ల వద్ద ప్రభాస్ అభిమానుల పూనకాలు

Kalki 2898 Ad News