Kajal Agarwal : మరోసారి బాలయ్య సినిమాలో కాజల్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి నటసింహం బాలయ్య గత ఏడాది “భగవంత్ కేసరి ” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు .ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించారు .ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.అలాగే ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల కీలక పాత్రలో నటించింది.దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తనదైన కామెడీ టచ్ ఇస్తూ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కించారు.ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ తన క్యూట్ లుక్స్ ఎంతగానో ఆకట్టుకుంది .గత ఏడాది దసరా కానుకగా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.ప్రస్తుతం బాలయ్య యంగ్ డైరెక్టర్ కెఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు
ఈ మూవీ “ఎన్‌బికె 109 ” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుంది..ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో వుంది.ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, తెలుగు నటి చాందిని చౌదరి, దుల్కర్ సల్మాన్ మరియు ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు .ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నాగ వంశీ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమా సాయి సౌజన్య గ్రాండ్ గా నిర్మిస్తున్నారు . ఈ సినిమాకి సెన్సషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీత అందిస్తున్నారు.అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా నటిస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించినా కూడా ఆమెది హీరోయిన్ పాత్ర కాదని, ఆమె పోలీస్‌ఆఫీసర్‌గా నటిస్తున్నదని సమాచారం. అలాగే ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కూడా నటించనుందని సమాచారం.అయితే కాజల్ ఈ సినిమాలో నెగిటీవ్ షేడ్స్ ఉండే పాత్ర చేస్తుందని సమాచారం.
Also Read
- Tags
- Balayya
- Kajal Agarwal
- NBK 109
తాజావార్తలు
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!