Hero Nani : ‘కల్కి’లో ఆ పాత్రలో కనిపించబోతున్న నాని…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ హీరో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి.. ఈ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది.. ఈ సినిమా కోసం డార్లింగ్ ఫ్యాన్స్ గత కొన్ని నెలలుగా వెయిట్ చేస్తున్నారు.. ఈ సీమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ అన్ని సినిమా పై ఆసక్తిని కలిగిస్తున్నాయి.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ సినిమా కథ గురించి వివరించిన తీరు అందరిని బాగా ఆకట్టుకుంది. ఇక ఈ మూవీలో ప్రముఖ నటుడు ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో స్టార్ హీరో ఈ సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..
టాలీవుడ్ యంగ్ హీరో న్యాచురల్ స్టార్ నాని నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ఎవడే సుభ్రమణ్యం సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు కల్కిలో ఓ ప్రత్యేక పాత్రలో నటించేందుకు నాగి నానిని దించాడని టాక్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. కల్కి లో నాని అభిమన్యుడు అనే పాత్రలో నటించబోతున్నాడని సమాచారం. దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం రేపు సినిమాలో చూడాల్సిందే..
Also Read
ఇక ఈ సినిమా పౌరాణిక సైన్స్ ఫిక్షన్ జానర్‌గా రూపొందించబడింది.. ఈ సినిమా కథ కాస్త కొత్తగా ఉన్నా జనాలను ఆకట్టుకుంటుందని ఇప్పటివరకు విడుదలైన టీజర్స్ , ట్రైలర్స్ ను చూస్తే అర్థం అవుతుంది.. ఇక ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ , కమల్ హాసన్ , దీపికా పాడుకొనే , మాళవిక నాయర్ , రాజేంద్ర ప్రసాద్ వంటి స్టార్స్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే వీరందరి పాత్రల గురించి తెలిసిపోయింది.. ఈ సినిమా 600 కోట్ల భారీ బడ్జెట్‌తో వైజయంతీ మూవీస్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతదర్శకుడు..
తాజావార్తలు
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
-
Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి