“మారన్” ఫస్ట్ లుక్…. ధనుష్ బర్త్ డే స్పెషల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ సినిమా ప్రముఖ నటులలో ఒకరైన ధనుష్ ఈ రోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ధనుష్ తన 43వ చిత్రంతో బిజీగా ఉన్నారు. “డి43” అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సత్యజోతి ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించారు. మలయాళ స్క్రీన్ రైటర్స్ సర్బు, సుకాస్ కూడా ఈ సినిమా టెక్నీకల్ టీంలో భాగమయ్యారు. ధనుష్ సరసన మాళవిక మోహనన్ రొమాన్స్ చేయనుంది. మహేంద్రన్, సముతిరకని, స్మృతి వెంకట్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చుతున్నారు.
Read Also : పోర్న్ వీడియోస్ వివాదంపై ఆశా సైనీ వివరణ
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
ధనుష్ తన 38వ పుట్టినరోజు కానుకగా #డి43 చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘మారన్’ అని పేరు పెట్టారు. ‘మారన్’ అనేది తమిళ పాండ్య రాజుల కాలంలోని పేరు. ఈ చిత్రం థ్రిల్లర్ కథా నేపథ్యంలో కొనసాగుతుంది. ఈ చిత్ర పోస్టర్లో ధనుష్ చేతిలో పెన్ను పట్టుకుని ఓ వ్యక్తిని కొట్టడం కనిపిస్తుంది. అలాగే అద్దాలు ముక్కలుగా విరిగి చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ చిత్రంలో ధనుష్ జర్నలిస్ట్ పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ధనుష్ అభిమానులు # D43FirstLook #HappyBirthdayDhanush అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!