Director Suicide: ఓయో రూమ్ లో GST సినిమా డైరెక్టర్ ఆత్మహత్య..!
- లాడ్జి గదిలో ఓ చిన్న సినిమా డైరెక్టర్ ఉరి వేసుకొని ఆత్మహత్య..
- కూకట్‌పల్లి భాగ్యనగర్ కాలనీలోని శ్రీ ఆనంద్ఇన్ ఓయో లాడ్జిలో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Director Suicide: లాడ్జి గదిలో ఓ చిన్న సినిమా డైరెక్టర్ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read also: Bangladesh Protest : బంగ్లాదేశ్‌కు నాయకత్వం వహించనున్న నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
నాగర్ కర్నూలుకు చెందిన కొమారి జానయ్యా అలియాస్ కొమారి జానకిరాం ఆదివారం సాయంత్రం కూకట్‌పల్లి భాగ్యనగర్ కాలనీలోని శ్రీ ఆనంద్ఇన్ ఓయో లాడ్జిలో బస చేశాడు. సోమవారం లాడ్జి గది చెక్ అవుట్ చేయాల్సి అంది. అయితే లాడ్జిలో పనిచేసేవారు క్లీనింగ్ కోసం గది తలుపులు కొట్టగా లోపని నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో క్లినింగ్ సిబ్బంది లాడ్డి సిబ్బందికి సమాచారం ఇచ్చారు. గది వద్దకు వచ్చిన లాడ్డి సిబ్బంది కిటికీలు తెరిచి చూడగా జాణయ్య గదిలో ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు. దీంతో లాడ్జి సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వెంటనే గదిని తెలిరిచి మృత దేహాన్ని కిందికి దించారు. అతనితో పాటు ఒక బ్యాగ్ ఉందని దానిని కూడా పరీలిస్తామన్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు గతంలో GST(God Saithan Technology) అనే చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో, సొంత బ్యానర్ పై నిర్మించినట్లు గుర్తించారు. అతను ఓయో రూమ్ కు ఎందుకు వచ్చాడు. ఆత్మహత్యకు గల కారణాలను ఆరా తీస్తున్నారు. ఆర్ధిక పరిస్థితుల వల్ల, లేక కుటుంబ కలహాల వల్లా ఆత్మహత్యకు పాల్పడ్డాడా? లేక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని శవపరీక్షకు గాంధీ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కాగా.. కొమరి జానయ్య ఆత్మహత్య వార్త తెలుసుకున్న ఇండస్ట్రీ వర్గాలు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
Tillu: సిద్దూ జొన్నలగడ్డది ‘తెలుసు కదా’.. మాములుగా ఉండదు..
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓడిపోతామనుకున్నా.. అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది..
-
Shai Hope: అదే మా కొంప ముంచింది.. చాలా బాధగా ఉంది.. వెస్టిండీస్ కెప్టెన్ ఆవేదన..
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!