Site icon NTV Telugu

డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ : ఆకట్టుకుంటున్న ‘లాక్ డౌన్’ ర్యాప్ సాంగ్ గ్లిoప్స్

Glimpse of Lockdown Song (Telugu) From WWW Movie

ఆదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ “డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ”. హూ, వేర్, వై… ఎవరు, ఎక్కడ, ఎందుకు’ అనేది టైటిల్ అర్థం. ప్రియదర్శి, వివా హర్ష, సత్యం రాజేష్, రియాజ్ ఖాన్, దివ్య దృష్టి ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. రామంత్ర క్రియేషన్స్ బ్యానర్ పై డాక్టర్ రవి ప్రసాద్ రాజు దాట్ల నిర్మిస్తుండగా… కేవి గుహన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘లాక్ డౌన్’ అనే ర్యాప్ సాంగ్ గింప్స్ ను విడుదల చేశారు మేకర్స్. రోల్ రైడ ఈ సాంగ్ ను ఆలపించగా, సైమన్ కే కింగ్ సంగీతం సమకూర్చారు. ఈ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటున్న ‘లాక్ డౌన్’ ర్యాప్ సాంగ్ గ్లిoప్స్ ను మీరు కూడా వీక్షించండి.

Exit mobile version