Vedhika: వేదిక పుట్టినరోజు సందర్భంగా “ఫియర్” మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంచన 3, రూలర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన టాలెంటెడ్ హీరోయిన్ వేదిక. ఆమె లీడ్ రోల్ లో నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ “ఫియర్”. ఈ సినిమాను దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్ ఏఆర్ అభి నిర్మిస్తున్నారు. సుజాత రెడ్డి మరియు సామ సురేందర్ రెడ్డి కో ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తున్నారు. దర్శకురాలు హరిత గోగినేని ఫియర్ మూవీని రూపొందిస్తున్నారు. అరవింద్ కృష్ణ ఓ స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు.చిత్రీకరణ పూర్తైన సందర్భంగా ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టారు. షూటింగ్ ను ఇలా ప్రారంభించి, అలా సింగిల్ షెడ్యూల్ లో ముగించడం విశేషం. డైరెక్టర్ గా మొదటి సినిమా అయినప్పటికీ, పక్కా ప్లానింగ్ తో షూటింగ్ పూర్తిచేశారు హరిత.
Also Read; Kalki 2898 AD : ‘కల్కి’ డబ్బింగ్ పనులను మొదలెట్టిసిన టీమ్..
Also Read
- Nayanthara : మహాశక్తి'తో కంబ్యాక్ ఇస్తుందా?
- 418: కంటెంట్ చూసి షాక్.. రాత్రికి రాత్రే 'పాన్-ఇండియా' రేంజ్‌కు మారిన '418' రిలీజ్!
- Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
- Mandadi : 'మండాడి'కి కలెక్షన్స్ వర్షం.. ఇద్దరు కమెడియన్లు ఎంత కొల్లగొట్టారంటే?
ఇవాళ హీరోయిన్ వేదిక పుట్టినరోజు సందర్భంగా ఆమెకు బర్త్ డే విశెస్ చెబుతూ “ఫియర్” మూవీ టీమ్ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో వేదిక బ్యూటిఫుల్ మేకోవర్ లో కనిపించి ఆకట్టుకుంటోంది. “ఫియర్” సినిమాలో వేదిక క్యారెక్టర్ కొత్తగా ఉంటూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేయనుంది. ఆమె కెరీర్ లో ఇదొక స్పెషల్ మూవీ అవుతుందని చిత్రబృందం చెబుతున్నారు. ప్రస్తుతం “ఫియర్” సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలోనే ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయబోతున్నారు.
నటీనటులు – వేదిక, అరవింద్ కృష్ణ, జెపి ( జయప్రకాష్ ), పవిత్ర లొకేష్, అనీష్ కురువిల్ల, సాయాజి షిండే, సత్య కృష్ణ, సాహితి దాసరి, షాని తదితరులు
తాజావార్తలు
-
Alprazolam Seizure : సైబరాబాద్‌లో భారీగా అల్ఫాజోలం పట్టివేత.. నలుగురు అరెస్ట్
-
Begumpet Cab Driver Murder: క్యాబ్ కోసం.. డ్రైవర్‌ను చంపేశారు
-
Nayanthara : మహాశక్తి’తో కంబ్యాక్ ఇస్తుందా?
-
Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
-
Ramayana : ‘జై జై రామ్’ పాట.. ఎందుకిలా చేస్తున్నారు?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?