Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Fans Saying That Date Is Perfect For Game Changer Release

Ramcharan : “గేమ్ ఛేంజర్” రిలీజ్ కు ఆ డేట్ పర్ఫెక్ట్ అంటున్న ఫ్యాన్స్..?

Published Date :June 16, 2024 , 7:49 am
By Murali Krishna
  • గేమ్ ఛేంజర్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్
  • త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం
Ramcharan : “గేమ్ ఛేంజర్” రిలీజ్ కు ఆ డేట్ పర్ఫెక్ట్ అంటున్న ఫ్యాన్స్..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Ramcharan : గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “గేమ్ ఛేంజర్”,,ఈ సినిమాను తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.క్యూట్ బ్యూటీ అంజలి ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాలో నవీన్ చంద్ర ,సునీల్ ,సముద్రఖని ,ఎస్.జె సూర్య వంటి తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైన కూడా దర్శకుడు శంకర్ “ఇండియన్ 2 ” సినిమాతో బిజీ గా ఉండటంతో “గేమ్ ఛేంజర్ ” షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.

Read Also :Vijay Devarakonda : ఒలింపిక్స్ వీడియోలో “గీతా గోవిందం”సాంగ్..

ఇండియన్ 2 సినిమా రిలీజ్ కు రెడీ అవ్వటంతో శంకర్ గేమ్ ఛేంజర్ సినిమాపై ఫోకస్ పెట్టారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.మొన్నటి వరకు ఈ సినిమా షూటింగ్ రాజమండ్రి పరిసర ప్రాంతాలలో జరుగగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతుంది. వైజాగ్ షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగ్ పూర్తి కానున్నట్లు తెలుస్తుంది.అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలోనే ఫ్యాన్స్ కు ఫుల్ కన్ఫ్యూషన్ వస్తుంది.ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎంతగానో ఎదురు చూస్తున్నారు.అయితే ఈ సినిమాను అక్టోబర్ లో రిలీజ్ చేస్తున్నట్లు దిల్ రాజు కూతురు ఇటీవల ప్రకటించారు.అలాగే అక్టోబర్ 10 న రావాల్సిన దేవర సెప్టెంబర్ 27 కు షిఫ్ట్ అయింది.దీనితో గేమ్ ఛేంజర్ ను అక్టోబర్ 10 న దసరా కానుకగా రిలీజ్ చేయాలనీ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.మరి ఈ ఫ్యాన్స్ రిక్వెస్ట్ ను మేకర్స్ పరిగణలోకి తీసుకుంటారో లేదో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Game Changer
  • ramcharan
  • Shankar

తాజావార్తలు

  • Breaking News: మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో కాల్పుల కలకలం.. పోలీసులపై డ్రగ్స్ బ్యాచ్ దాడి.!

  • Off The Record : మూసి చుట్టూ మళ్లీ రాజకీయ యుద్ధం..! Congress vs BRS కొత్త పోరు

  • Fatty Liver: ఫ్యాటీలివర్ సమస్యతో బాధపడుతున్నారా..? మందులతో పని లేకుండా తగ్గించుకోండిలా..

  • Car Sold: ఇదెక్కడి పనికిమాలిన ఐడియా రా.. అద్దెకు తీసుకున్న కారును అమ్మడం ఏంటి రా బాబు..

  • Off The Record : రేవంత్ రెడ్డి సర్ప్రైజ్ డిసిషన్..? ప్రభుత్వ సలహాదారు పదవి ఎవరికీ..!

ట్రెండింగ్‌

  • No Need Oven : ఓవెన్ లేకుండానే.. కుక్కర్‌లోనే హెల్తీ ఎగ్ లెస్ డ్రై ఫ్రూట్ కేక్..!

  • Gongura Pickle Recipe: ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి.. అన్నంలో నెయ్యితో కలుపుకొని తింటే..

  • Suzuki Burgman Street EXకి స్టైలిష్ అప్డేట్.. కొత్త లుక్ తో భారత మార్కెట్‌లోకి ఎంట్రీ..!

  • 7.55mm స్లిమ్ డిజైన్‌, 120Hz AMOLED డిస్‌ప్లే, 50MP కెమెరాతో రూ.12,999కే Lava Bold 2 5G లాంచ్..!

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions