పాగల్ : “ఈ సింగిల్ చిన్నోడే” సాంగ్ రిలీజ్ డేట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పాగల్’. విశ్వక్ సరసన నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తుండగా సిమ్రాన్ చౌదరి ఈ చిత్రంలో ఒక పాత్రలో కనిపించనుంది. ఈ యూత్ ఫుల్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ నరేష్ కుప్పిలి దర్శకత్వంలో తెరకెక్కనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. బెక్కం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడింది. తాజాగా ఈ చిత్రం నుంచి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. “ఈ కష్ట సమయంలో సింగిల్స్ అందరినీ మా బ్రాండ్ న్యూస్ సాంగ్ తో చిల్ చేయాలనుకుంటున్నాము. జూన్ 2న సాయంత్రం 5 గంటలకు ‘ఈ సింగిల్ చిన్నోడే’ సాంగ్ ను స్పెషల్ గా సింగిల్స్ కోసమే విడుదల చేయబోతున్నాం” అని తెలుపుతూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ ఫ్రెష్ ఫీలింగ్ ను కలిగించింది. అందులో విశ్వక్ లుక్, డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచేశాయి.
Also Read
- SS Rajamouli : బాహుబలి కాదట.. తనని బిగ్ లీగ్ లో చేర్చిన సినిమా ఎదో చెప్పిన రాజమౌళి
- Naga Vamsi : నాగవంశీని చింటూ అని ఎందుకు పిలుస్తారో తెలుసా?
- Cocktail 2 OTT Release: ఓటీటీలోకి రష్మిక, కృతి సనన్, షాహిద్ ల ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. తెలుగులోనూ చూడవచ్చు
- Viswanath & Sons: 'అల వైకుంఠపురములో' రేంజ్ హిట్.. సూర్య సినిమాపై నాగవంశీ బోల్డ్ స్టేట్మెంట్!
తాజావార్తలు
-
SS Rajamouli : బాహుబలి కాదట.. తనని బిగ్ లీగ్ లో చేర్చిన సినిమా ఎదో చెప్పిన రాజమౌళి
-
Naga Vamsi : నాగవంశీని చింటూ అని ఎందుకు పిలుస్తారో తెలుసా?
-
Tata దూకుడు మాములుగా లేదుగా.. Nexon నుంచి ప్రీమియం Avinya X వరకు భారీ ప్లాన్..!
-
Revolt RVX Electric Bike: స్మార్ట్ కీ, రివర్స్ మోడ్.. రివోల్ట్ RVX ఎలక్ట్రిక్ బైక్‌లో ఉన్న ఫీచర్లు ఇవే!
-
India Medal Tally: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ చరిత్ర.. 39 పతకాలతో ఘన ముగింపు.. మెడల్స్ ఫుల్ లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
8100mAh భారీ బ్యాటరీ, 108MP కెమెరా వంటి క్రేజీ ఫీచర్లతో Honor X7e Plus (4G) లాంచ్..!
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్‌మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!