NTV Telugu Site icon

Anasuya: భర్త ముందే కైపెక్కించే అందాలతో బీచ్ ఒడ్డున కవ్విస్తున్న అనసూయ

Anasuya

Anasuya

యాంకర్ అనసూయ పేరు తెలియని వాళ్ళు ఉండరు.. స్టార్ యాంకర్ గా ఉన్న అను ఇప్పుడు యాంకరింగ్ కు గుడ్ బై చెప్పేసి, వెండి తెరపై విలక్షణ పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.
Anasuya1
జబర్దస్త్ లాంటి షోలకు యాంకరింగ్ చేస్తూ బుల్లితెరపై గుర్తింపు పొందింది. అయితే అనసూయ యాంకరింగ్ కి దూరమైంది.

సినిమా ఆఫర్స్ ఎక్కువగా వస్తుండడంతో అనసూయ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక సోషల్ మీడియాలో అనసూయ హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.

తాజాగా ఆమె నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటూ కొన్ని హాట్ ఫోటోలు షేర్ చేసింది. ఆమె నూతన సంవత్సర వేడుకల కోసం భర్త పిల్లలతో కలిసి బీచ్ కి వెళ్ళింది.

అక్కడ ఆమె కొన్ని హాట్ ఫోటోలు షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. అనసూయ తాజాగా షేర్ చేసిన ఫొటోలు కిల్లింగ్ అనిపించేలా ఉన్నాయి.

అనసూయ బ్రయోన్ కలర్ గౌన్ లో మెరుపులు మెరిపించింది. అల్లరి చేష్టలు చేస్తూ ఇస్తున్న ఫోజులు అదరహో అనిపిస్తున్నాయి. అనసూయ షేర్ చేసిన ఫొటోలు అయితే మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. యువత ఉక్కిరి బిక్కిరయ్యే విధంగా ఆమె ఫోజులు ఇచ్చింది.

Show comments