Site icon NTV Telugu

Chiranjeevi Live: చిన్ననాటి స్నేహితులతో ‘చిరు’ కలయిక

Mega Star Chiranjeevi

Mega Star Chiranjeevi

Chiranjeevi Live: మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లాలోని నర్సాపురంలో ఉన్నారు. శ్రీవైఎన్ కాలేజీలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీవైఎన్ కాలేజీ అల్యూమినీ మీట్‌లో తన చిన్ననాటి స్నేహితులను కలుసుకున్నారు.
Chiranjeevi Meets His Friends Live | Sri YN College Alumni Meet Live | Ntv Live

Exit mobile version