Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Brahmastra Part One Shoot Completed

Brahmastra : కాశీలో ముగిసిన షూటింగ్!

Published Date :March 29, 2022 , 12:03 pm
By phani kandukuri
Brahmastra : కాశీలో ముగిసిన షూటింగ్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఇటీవలి కాలంలో జాతీయ స్థాయిలో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న మాగ్నమ్ ఓపస్ మూవీ ‘బ్రహ్మస్త్ర’. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతోంది. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్‌లైట్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, నాగార్జున, రణబీర్ కపూర్, అలియాభట్, మౌనిరాయ్ తదతరులు కీలక పాత్రలు పోషించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ పవిత్ర పుణ్యక్షేత్రం కాశీలో పూర్తి అయ్యింది. దీనికి సంబంధించిన స్టిల్స్ ను చిత్ర నిర్మాతలు విడుదల చేశారు. విశేషం ఏమంటే ఈ మూవీ దక్షిణాది రాష్ట్రాలలో రాజమౌళి సమర్పణలో రిలీజ్ అవుతోంది. భారతీయ పురాణాలు అలాగే ఆధునిక ప్రపంచం నుంచి ప్రేరణ పొందిన సినిమా ‘బ్రహ్మాస్త్ర’.

Read Also : Aadhi and Nikki Galrani : హీరోయిన్ ఎమోషనల్… ఎంగేజ్మెంట్ వీడియో వైరల్

‘ఈ చిత్రం ఆధునిక సాంకేతికతతో పురాతన భారతీయ సంస్కృతికి చెందిన ఇతివృత్తాలను చూపించడంతో పాటు అత్యద్భుతమైన విఎఫ్ఎక్స్‌తో ప్రేక్షకులను కట్టి పడేస్తుంద’ని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. ఈ మూవీ గురించి నిర్మాతల్లో ఒకరై కరణ్ జోహార్ మాట్లాడుతూ.. ” ‘బ్రహ్మాస్త్ర’ అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైన, లాంగ్ విజన్ ఉన్న ప్రాజెక్ట్. ప్రెజెంటేషన్ యూనివర్సల్ అప్పీల్‌తో కూడుకుని ఉంటుంది” అని అన్నారు. దర్శకుడు అయన్ ముఖర్జీ మాట్లాడుతూ.. ” ‘బ్రహ్మాస్త్ర’ నేను చాలా సంవత్సరాలుగా కంటున్న కల. ఇది ప్రతిష్టాత్మకమైన మూడు భాగాలుగా చేస్తున్న సినిమా. ఇప్పటి వరకు చేసిన ప్రయాణం ఎంతో అద్భుతం” అని తెలిపారు.

It's a wrap!🙏
Brahmāstra Part One: Shiva

See you in the cinemas on 09.09.2022!#Brahmastra pic.twitter.com/BslIdWDPtn

— Star Studios (@starstudios_) March 29, 2022

We started shooting in 2018. And now … finally .. The filming of Brahmastra ( Part One ) comes to an end !!

I've been wanting to say this for such a long time ..

ITS A WRAP !!!!!!!! 🔥🔥🔥🔥
See you at the cinemas . 09.09.2022 pic.twitter.com/E1NvRIK4XX

— Alia Bhatt (@aliaa08) March 29, 2022
Image

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Alia Bhatt
  • Amitabh Bachchan
  • Ayan Mukerji
  • brahmastra
  • Brahmastra Part One

తాజావార్తలు

  • RCB: ఆర్సీబీ విజయాలకు ముఖ్య కారణం ఈ 5 గురే.. వేలంలో తక్కువ ధరకు వచ్చి.. దుమ్ము లేపుతున్న గెలుపు గుర్రాలు..

  • Opinion Poll 2026: బెంగాల్‌లో గెలుపు బీజేపీదా, టీఎంసీదా.. ఒపీనియన్‌ పోల్స్‌లో సంచలన ఫలితాలు..

  • PM Kisan Update: అన్నదాతలకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే మీ అకౌంట్లోకి పీఎం కిసాన్ డబ్బులు! ఎంత పడతాయంటే..

  • Insurance Price: తగ్గనున్న ఇన్సురెన్స్ ప్రీమియం ధరలు.. మోటార్, హెల్త్, లైఫ్ ఇన్సురెన్స్‌లు ఇక తక్కువ ధరలోనే..

  • US-Iran ceasefire: అమెరికా కాల్పుల విరమణ ప్రతిపాదన తిరస్కరించిన ఇరాన్..

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions