సెలెబ్రేషన్స్: సుహాసిని బర్త్ డే గింప్స్.. షేర్ చేసిన రమ్యకృష్ణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీనియర్ నటి సుహాసినిని చూడగానే పద్ధతిగల ఇల్లాలుగా కనిపిస్తుంది. ఆమె చీరకట్టు పద్ధతిలోను.. మోడ్రన్ డ్రెస్ ల్లోనూ దక్షిణాది ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టేసింది. తెలుగు తెరపై ఆమె సీనియర్ హీరోలందరితోను నటించింది. ఇక సినిమా.. గ్లామర్ ప్రపంచం అయినప్పటికీ సుహాసిని ఏనాడూ తన అందాల ఆరబోత విషయంలో పరిధి దాటి నటించిన సందర్భాలు లేవు. కేవలం సహజ అందం, అభినయంతో యూత్ మనసులను గెలుచుకోంది. సుహాసిని తన కెరీర్ లో నందమూరి బాలకృష్ణతో చేసిన సినిమాలు చాలా ఎక్కువే.. చిరు, వెంకీతోను హిట్ సినిమాలే చేసింది. అప్పటికే సీనియర్ హీరో అయిన శోభన్ బాబు లాంటి స్టార్స్ తోను ఆమె నటించింది. తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నంను సుహాసిని వివాహమాడింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా సుహాసిని కీలక పాత్రల్లో నటిస్తోంది.
కాగా, ఆగస్టు 15న సుహాసిని బర్త్ డే సెలెబ్రేషన్స్ జరుపుకుంది. రీసెంట్ గా ఆమె పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన ఫొటోలతో పాటు డాన్స్ చేసిన వీడియోను రమ్యకృష్ణ షేర్ చేసింది. ఈ పార్టీలో కోలీవుడ్ స్టార్స్ కమల్ హాసన్, రమ్యకృష్ణ, కుష్బూ మరియు బంధుమిత్రులతో కలిసి సుహాసిని తెగ సందడి తెలిసింది.
Also Read
- AshuReddy Case : అషురెడ్డి కేసులో స్టేకు హైకోర్టు నిరాకరణ.. రంగంలోకి పోలీసులు
- Laila: జ్యోతికకు తెలిస్తే చంపేస్తుంది.. సూర్య పై ఓపెన్ కామెంట్స్ చేసిన లైలా
- PEDDI North America Bookings : పెద్ది ఓవర్సీస్.. నార్త్ అమెరికా బుకింగ్స్ ఓపెన్.. 30 నిమిషాల్లో ఊచకోత
- Priyanka Chopra: ప్రియాంక చోప్రా..హాలీవుడ్ ‘రీసెట్’ మూవీ క్రేజీ అప్డేట్!
A post shared by Ramya Krishnan (@meramyakrishnan)
- Tags
తాజావార్తలు
-
Tragedy : చిలకలగూడలో దారుణం.. బీటెక్ విద్యార్థిని వెంటాడి, కత్తులతో పొడిచి దారుణ హత్య.!
-
Trump Tariffs: అమెరికా కోర్టు నుంచి ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ.. 10% సుంకాలు చట్టవిరుద్ధమని కొట్టివేత
-
BCCI-IPL 2026: ఇకపై ఐపీఎల్లో ఆటగాళ్ల ఆటలు సాగవు.. సస్పెన్షన్ లేదా డిస్క్వాలిఫికేషన్!
-
AshuReddy Case : అషురెడ్డి కేసులో స్టేకు హైకోర్టు నిరాకరణ.. రంగంలోకి పోలీసులు
-
Weather Forecast Today: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు!