NTV Telugu Site icon

ప్రొద్దుటూరులో అంతర్జాతీయ హోమియోవైద్యం డా. కేర్ హోమియోపతి గొప్ప ప్రారంభం

Mehreen Care

Mehreen Care

ఈ రోజు ప్రొద్దుటూరులో డా. కేర్ హోమియోపతిని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ సినీ హీరోయిన్ మెహరీన్ (F3 ఫేమ్)గారు & డా. వీరమాచనేని రామకృష్ణ సామాజిక ఆరోగ్య కార్యకర్త గారు విచ్చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డా.కేర్ గ్రూపు చైర్మన్ డా.ఎ.యమ్. రెడ్డి గారు కూడా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా సినీ హీరోయిన్ మెహరీన్ గారు మాట్లాడుతూ, నేను బాల్యం నుంచే హోమియోపతి వాడుతున్నానని, నాకు హోమియోపతి అంటే చాలా అభిమానం అని, మా కుటుంబం అంతా హోమియోపతి వైద్యం వాడుతున్నామని, ఏటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి హోమియోపతి తనకు ఇష్టమైన వైద్యంగా చెప్పారు.

ప్రముఖ సామాజిక ఆరోగ్య కార్యకర్త & onco న్యూట్రిషనిస్ట్ డా. వీరమాచనేని రామకృష్ణగారు మాట్లాడుతూ, “హోమియో వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని, చాలా రకాల జబ్బులకు హోమియోపతి వైద్యం అద్భుతంగా పనిచేస్తుందని, మంచి ఆహార నిమయాలు పాటిస్తూ హోమియోపతి వాడడం వల్ల చాలా జబ్బులను మనం కంట్రోల్ లో ఉంచుకోవచ్చు” అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డా. A.M. రెడ్డి గారు మాట్లాడుతూ డా. కేర్ హోమియోపతి 56 వ బ్రాంచ్ ప్రొద్దుటూరులో ప్రారంభించడం, ప్రొద్దుటూరు పల్లె, పట్టణ ప్రజలకు ఈ యొక్క ఆరోగ్య సేవలను అందిచండం, మాకు, మా వైద్యసిబ్బందికి ఎంతో గర్వంగా ఉంది. ఈ అవకాశాన్ని వాడుకుని ప్రొద్దుటూరు ప్రజలు, చుట్టుప్రక్కల పల్లె ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరడమైనది. గత 20 సం||లుగా హోమియోపతి వైద్యంలో అనుభవం ఉన్న డా.కేర్ ప్రొద్దుటూరులో వైద్యసేవలు ప్రారంభించడం ఎంతో గర్వంగా ఉందని డా. A.M. రెడ్డిగారు తెలిపారు.

తాత్కాలిక, దీర్ఘకాలిక జబ్బులకు హోమియోపతి వాడాలని, ఎంతో ఫాస్ట్ యాక్టింగ్ గా హోమియోపతి పనిచేస్తుందని డా.కేర్ CEO డా. సృజన గారు కోరారు.

ఈ కార్యక్రమానికి వచ్చిన వేలాదిమంది ప్రజలు మరియు మిత్రులకు శుభాకాంక్షలు తెలపడమైనది.

ఇట్లు
డా ॥ సి.నీరజ,
మెడికల్ ఇంఛార్జ్ విభాగం
డా॥ కేర్ హోమియోపతి
హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్: 7675007000