Site icon NTV Telugu

Earthquake: రష్యాలో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 6.5గా నమోదు

Earthquakebihar

Earthquakebihar

రష్యాలో భూకంపం సంభవించింది. కురిల్ దీవుల్లో ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 6.5గా నమోదైంది. 12 కి.మీ లోతులో ఈ భూకంపం సంభవించినట్లుగా యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) తెలిపింది. భూకంపం 12 కి.మీ (7.46 మైళ్ళు) లోతులో సంభవించిందని తెలిపింది. అయితే ఆస్తి, ప్రాణ నష్టం గురించి ఎలాంటి వివరాలు బయటకు రాలేదు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: Air India Crash: విషాదం.. అమ్మకు భోజనం తీసుకెళ్లిన కొడుకు మృతి..

Exit mobile version