Rakul Preet Singh : స్టన్నింగ్ లుక్ లో బ్యూటీ… పిక్స్ వైరల్
By Prakash
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రకుల్ ప్రీత్ సింగ్ తాజా ఫొటోలతో సమ్మర్ లో మరింత హీట్ ని పెంచేస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సిల్వర్ కలర్ డ్రెస్ ధరించి స్టన్నింగ్ లుక్ లో మెరిసిపోతున్న రకుల్ పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ నటించిన బాలీవుడ్ మూవీ “ఎటాక్ పార్ట్ 1” విడుదలకు సిద్ధమవుతోంది. జాన్ అబ్రహం హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా కీలకపాత్రల్లో నటిస్తోంది. ఈ చిత్రం ఏప్రిల్ 1న థియేటర్‌లలోకి రానుంది. ప్రస్తుతం ‘ఎటాక్’ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది ఈ భామ. మరోవైపు అజయ్ దేవగన్ సరసన “రన్‌వే 34”, ఆయుష్మాన్ ఖురానాతో “డాక్టర్ జి”, సిద్ధార్థ్ మల్హోత్రాతో “థ్యాంక్స్ గాడ్” వంటి చిత్రాల్లో నటిస్తోంది. అంతేకాకుండా తమిళ చిత్రాలు “అయలాన్”, “ఇండియన్ 2” వంటి భారీ చిత్రాల్లో కనిపించబోతోంది.
Also Read
తాజావార్తలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!