పెళ్ళిళ్ళలో ‘వరుడు కావలెను’ యూనిట్ సందడి
By Prakash
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటించిన ‘వరుడు కావలెను’ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ పివిడి ప్రసాద్ సమర్పణలో లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో వంశీ నిర్మించిన ఈ సినిమాకు అటు ఇండస్ట్రీలోనూ ఇటు ఆడియన్స్ లోనూ మంచి బజ్ ఉంది. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు అలరిస్తుండటం… ప్రచారాన్ని వినూత్నంగా నిర్వహిస్తుండటంతో ఆ క్రేజ్ మరింతగా పెరిగింది. ఇదిలా ఉంటే ఆదివారం హైదరాబాద్ లో జరిగిన కొన్ని పెళ్ళిళ్ళకు ‘వరుడు కావలెను’ యూనిట్ హాజరైంది. అయితే ఎలాంటి ఆహ్వానం లేకుండా సరప్రైజ్ విజిట్ గా నాగశౌర్య, రీతూ వర్మ హాజరు కావటంతో ఆ యా పెళ్ళి మండపాలలో సందడి నెలకొంది.
Read also : గాసిప్ గ్యాంగ్ లో ప్రియా!
Also Read



- Tags
తాజావార్తలు
-
SS Rajamouli: బాహుబలి ‘కిలికి’ని మించేలా జక్కన్న సరికొత్త ప్రయోగం.. !
-
Nana Patekar: కార్గిల్ వార్లో నానా పటేకర్.. అల్విదా నానా భాయ్!
-
Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
-
Nara Lokesh : ఏపీలో దుర్గాదేవి మండపాలకు మంత్రి నారా లోకేష్ తీపి కబురు
-
Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్పోర్టుపై దాడి!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!