Sreemukhi: ఓ మైగాడ్ అనిపిస్తున్న శ్రీముఖి అందాలు.. పొట్టి గౌనులో అంతా కనిపించేలా?
NTV WebDesk
Sreemukhi Thumb
జులాయి సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది శ్రీముఖి.
ఆ తరువాత సినిమాల్లో పెద్దగా రాణించక పోయినా బుల్లితెరపై మాత్రం రాణిస్తోంది.
ఇక బిగ్ బాస్ లో కూడా మెరిసిన ఆమె ఏకంగా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించింది.
ఇక ఇప్పుడు కూడా పలు షోలు చేస్తూ ఆమె సందడి చేస్తోంది.
ఈ మధ్య స్నేహుతులతో కలిసి బ్యాంకాక్ వెళ్ళిన ఆమె అక్కడ పొట్టి బట్టల్లో మెరిసింది.
చిట్టి గౌనులో అందాలన్నీ ఆరబోస్తూ ఆమె అందాల విందు ఇచ్చేసింది.
ఇక అప్పటి ఫోటోలను శ్రీముఖి సోషల్ మీడియాలో షేర్ చేసింది.
మరి ఇంకెందుకు ఆలస్యం అప్పటి శ్రీ ముఖి ఫోటోలు మరోసారి చూసేయండి.