కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. మరో సంస్థలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. హెవీ వెహికల్ ఫ్యాక్టరీ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తారు. దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ఉన్న అభ్యర్థులు బోర్డ్ ఆఫ్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ boat-srp.com అధికారిక సైట్‌ను సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.. ఈ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలు ఇవే..
ఖాళీల వివరాలిలా..
ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా 110 గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, 110 టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్, 100 నాన్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేస్తారు..
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్-(ఇంజనీరింగ్/టెక్నాలజీ)..
మెకానికల్ ఇంజినీరింగ్- 50 పోస్టులు
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్- 16 పోస్టులు
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ – 19 పోస్టులు
సివిల్ ఇంజినీరింగ్- 15 పోస్టులు
ఆటోమొబైల్ ఇంజినీరింగ్- 10 పోస్టులు
టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్..
మెకానికల్ ఇంజినీరింగ్- 50 పోస్టులు..
ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్- 30 పోస్టులు
కంప్యూటర్ ఇంజినీరింగ్- 07 పోస్టులు
సివిల్ ఇంజినీరింగ్- 05 పోస్టులు
ఆటోమొబైల్ ఇంజినీరింగ్- 18 పోస్టులు
అర్హతలు విషయానికొస్తే ..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు దిగువ ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా విద్యార్హత , వయోపరిమితిని తనిఖీ చేయవచ్చు..
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్-(ఇంజనీరింగ్/టెక్నాలజీ) పోస్టులకు.. రూ.9 వేలు
టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్ పోస్టులకు నెలకు రూ.8 వేలు
నాన్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులకు నెలకు రూ.9 వేలు చెల్లిస్తారు.
ఎలా అప్లై చేసుకోవాలంటే?
ముందుగా అభ్యర్థులు ముందుగా mhrdnats.gov.inకి వెళ్లండి.
ఆ తర్వాత, అభ్యర్థులు హోమ్ పేజీలో సంబంధిత రిక్రూట్‌మెంట్ లింక్‌పై క్లిక్ చేయండి.
ఇప్పుడు అభ్యర్థి తమ వివరాలతో లాగిన్ చేయండి.
ఆ తర్వాత అభ్యర్థులు అవసరమైన వివరాలను పూరించాలి.
అభ్యర్థులు అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
ఆ తర్వాత అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించండి..
అప్లై చేసుకున్నాక ఫామ్ ను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి..
ముఖ్యమైన తేదీలు…
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: నవంబర్ 16, 2023
దరఖాస్తు ప్రక్రియ ముగింపు తేదీ: డిసెంబర్ 16, 2023
షార్ట్‌లిస్ట్ చేసిన జాబితా ప్రకటన: డిసెంబర్ 27, 2023
షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్: జనవరి 2024..
మరింత సమాచారం కోసం అధికార వెబ్ సైట్ ను పరిశీలించి అప్లై చేసుకోగలరు..