ONGC Recruitment: ఓఎన్జీసీ లో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ.70 వేలకు పైగా జీతం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిరుద్యోగులు గుడ్ న్యూస్ చెప్తుంది కేంద్ర ప్రభుత్వం.. పలు సంస్థల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేస్తున్నారు.. తాజాగా మరో సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ప్రముఖ ఆయిల్ కంపెనీ ఓఎన్జీసీ లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 10 పోస్టులను భర్తీ చేయనుంది. అభ్యర్థులు ఈ పోస్ట్‌ల కోసం జూన్ 19, 2024లోపు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
విద్యార్హతలు..
Also Read
- మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్‌పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
ఈ పోస్టులకు అప్లై చేసుకొనే అభ్యర్థులు నోటిఫికేషన్ ను చూసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది..
వయోపరిమితి..
ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి 65 ఏళ్లు మించకూడదు.
వేతనం..
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.42,000 నుంచి రూ.70,000 వరకు వేతనం చెల్లిస్తారు..
ఎంపిక ప్రక్రియ..
రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయబడతారు. రాత పరీక్షను ద్విభాషా పద్ధతిలో ఇంగ్లీష్, హిందీలో పెన్ అండ్ పేపర్ ఫార్మాట్‌లో నిర్వహిస్తారు..
ఎలా అప్లై చేసుకోవాలంటే?
ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు తమ ONGC గుర్తింపు కార్డు (రెండు వైపులా) స్కాన్ చేసిన కాపీని అప్లికేషన్/బయో డేటా ఫారమ్‌తో పాటు సమర్పించవలసి ఉంటుంది.. ఆ తర్వాత హార్డ్ కాఫీని నోటిఫికేషన్ లో ఇచ్చిన అడ్రెస్స్ కు పంపాలి..
ఈ పోస్టుల గురించి మరింత సమాచారం కోసం అధికార వెబ్ సైట్ ను సందర్శించాలి..
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!