ECIL Recruitment 2024: ఈసీఐఎల్ లో భారీగా ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం వరుసగా గుడ్ న్యూస్ లను చెబుతుంది.. ప్రముఖ కంపెనీ ఈసీఐఎల్ లో భారీగా ఉద్యోగులను భర్తీ చేసేందుకు పలు పోస్టులకు దరఖాస్తులను కోరుతుంది.. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ జనవరి 16. ఆసక్తి గల అభ్యర్థులు ఈసీఐఎల్ అధికారిక వెబ్‌సైట్ www.ecil.co.in ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.. ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
పోస్టుల వివరాలు..
Also Read
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
- Arunachal Pradesh: రాత్రిపూట 65 కిలోమీటర్లు నడిచిన 90 మంది బాలికలు.. ఎందుకో తెలుసా...
ఈసీఐఎల్ మొత్తం 1100 కాంట్రాక్ట్ (గ్రేడ్ II) జూనియర్ టెక్నీషియన్ పోస్ట్ లను భర్తీ చేయనుంది. ఈ పోస్ట్ లకు అప్లై చేయాలనుకునే అభ్యర్థుల వయస్సు 30 సంవత్సరాలకు మించి ఉండకూడదు. అభ్యర్థి ఒక సంవత్సరం అప్రెంటిస్‌షిప్‌తో పాటు ఎలక్ట్రానిక్స్ మెకానిక్/ఎలక్ట్రీషియన్/ఫిట్టర్ ట్రేడ్‌లలో ITI (2 సంవత్సరాలు) ఉత్తీర్ణులై ఉండాలి.. కనీసం ఒక సంవత్సరం అనుభవం కలిగి ఉండాలి..
ఇంటర్వ్యూ ప్రక్రియ..
అప్లికేషన్ ఫామ్స్ ను పరిశీలించి, అర్హులైన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ తరువాత, వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు..
ఎలా అప్లై చేసుకోవాలంటే?
ముందుగా ఈసీఐఎల్ అధికారిక వెబ్‌సైట్ www.ecil.co.in ను సందర్శించండి.
హోమ్‌పేజీలో, కెరీర్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
తర్వాత , “Click here to apply for the JTC (Grade-II) Posts.” అనే లింక్‌పై క్లిక్ చేయండి.
స్క్రీన్‌పై అప్లికేషన్ ఫామ్ ఉన్న కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.
అవసరమైన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేయండి.
ఫామ్‌ను సబ్మిట్ చేయండి…
ఆ తర్వాత ప్రింట్ తీసుకోవడం మర్చిపోకండి..
తాజావార్తలు
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
-
Secret Soldiers: ‘చైనా’ పేరుతో సెన్సార్ బోర్డ్‌లో ప్రకంపనలు.. రంగంలోకి విదేశీ వ్యవహారాల శాఖ!
-
OTR: సిగ్గా.. భయమా.. మొహమాటమా? అంజిరెడ్డి తీరుపై బీజేపీలో హాట్ టాపిక్
-
OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!