BEL Jobs 2024: బెల్ లో భారీగా ఉద్యోగాలు.. అర్హతలు, పూర్తి వివరాలివే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వం వరుసగా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెబుతుంది.. గతంలో కంటే ఈ ఏడాది ఉద్యోగాలను పెంచింది.. ప్రభుత్వ సంస్థల్లో పలు శాఖల్లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసింది.. ఇప్పుడు మరో సంస్థ లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు దరఖాస్తులను కోరుతుంది.. కేంద్ర ప్రభుత్వ సంస్థ భారత్ ఎలక్ట్రానిన్స్ లిమిటెడ్ (బెల్)లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం ద్వారా 22 ఇంజనీరింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఆసక్తి , అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు..
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో ఇంజనీరింగ్ పోస్టులకు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఫిబ్రవరి 12, 2024. ఆ లోపు ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు బీఈఎల్ అధికారిక వెబ్ సైట్ bel-india.in ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం..
Also Read
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
- Arunachal Pradesh: రాత్రిపూట 65 కిలోమీటర్లు నడిచిన 90 మంది బాలికలు.. ఎందుకో తెలుసా...
- South Asian University: విద్యార్థులకు సపోర్ట్ చేశారని.. ప్రొఫెసర్ ను తొలగించిన వర్సిటీ
మొత్తం పోస్టుల సంఖ్య : 22
అర్హతలు..
సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి..
వయసు: 32 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు ప్రాజెక్ట్ ఇంజనీర్‌కు రూ.40,000 నుంచి రూ.55,000, ట్రైనీ ఇంజనీర్‌కు రూ.30,000 నుంచి రూ.40,000.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 12.02.2024.
వెబ్సైట్: https://bel-india.in/ లో ఈ పోస్టుల గురించి మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు..
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..